ప్రముఖ నటుడు అర్జున్ సర్జా గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. అందరికీ అర్జున్ సుప్రచితమే. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య త్వరలోనే పెళ్లి పీటలేకపోతున్నారు. తంబి రామయ్య కొడుకు హీరో ఉమాపతితో ఆమె ఏటడుగులు వేయడానికి సిద్ధమయ్యారు. గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వీళ్ళ పెళ్లి వార్తలు వస్తున్నాయి. గత కొన్ని ఏళ్ల నుండి వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారని ప్రేమ విషయం పెద్దలకు చెప్పి పెళ్లికి సిద్ధమయ్యారని వార్తలు కూడా వచ్చాయి.
Advertisement
Advertisement
అర్జున్ కూతురు ఐశ్వర్య ప్రేమ గురించి ఎన్నో రకాలు వార్తలు వచ్చినా అర్జున్ స్పందించలేదు. తాజాగా అర్జున్ తన కూతురు ఐశ్వర్య కి ఘనంగా నిశ్చితార్థం జరిపించారు. ఆమె ప్రేమించిన వ్యక్తి ఉమాపతితోనే కూతురు నిశ్చితార్థం ని ఘనంగా జరిపించారు ప్రస్తుతం వీళ్ళ ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పైగా ఎంతో సైలెంట్ గా ఎంగేజ్మెంట్ ని పూర్తి చేసేసారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఎంగేజ్మెంట్ ఫొటోస్ ని మీరూ చూసేయండి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!