నగరాలలో పొల్యూషన్ గురించి ప్రత్యేకించి మనం చెప్పక్కర్లేదు. పొల్యూషన్ వలన చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి. పొల్యూషన్ వలన ప్రజలు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు. పొల్యూషన్ చాలా చోట్ల ఉంటోంది. అయితే ఈ ఆహార పదార్థాలను తీసుకోవడం మంచిది. ఒమేగా త్రీ ఉన్న ఆహారాన్ని తీసుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది. ఆస్తమా, శ్వాస సమస్యలు వంటివి తొలగిపోతాయి. విటమిన్ సి ఉండే జామకాయ, సోయాబీన్స్, ఆరెంజ్, నట్స్ వంటివి తీసుకోండి.
Advertisement
Advertisement
విటమిన్ ఏ కలిగిన పాలు, గుడ్లు, క్యారెట్, గుమ్మడికాయలని ఎక్కువ తీసుకుంటూ ఉండండి. యాంటీ ట్యూమర్, యాంటీ ఫంగల్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉండే పసుపు వాడడం కూడా ఎంతో మంచిది. విటమిన్ డీ ఉండే గుడ్లు చేపలు తీసుకుంటే కూడా ఆరోగ్యం బాగుంటుంది. అలానే ఎండలో కాసేపు నిలబడితే కూడా విటమిన్ డి అందుతుంది. ఇలా పొల్యూషన్ ఉండే చోట్ల ఈ పద్ధతుల్ని కచ్చితంగా పాటించడం మంచిది.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!