గోంగూర ని తీసుకుంటే అనేక లాభాలు ఉంటాయి. రెగ్యులర్ గా గోంగూర ని తీసుకుంటే చాలా పోషకాలని పొందవచ్చు. గోంగూరలో పోషకాలు ఎక్కువ ఉంటాయి కనుక వంటల్లో వాడుతూ వుండండి. పప్పు, పచ్చడి ఇలా చాలా చేసుకోవచ్చు. విటమిన్ సి తో పాటుగా విటమిన్ ఏ, విటమిన్ బి1 ,మెగ్నీషియం కూడా ఉంటాయి. గోంగూరలో క్యాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం కూడా ఉంటాయి. గోంగూర లో మెగ్నీషియం, ఫాస్ఫరస్, క్యాల్షియం ఉండడం వలన ఎముకలు బలంగా మారుతాయి.
Advertisement
Advertisement
గోంగూరలో ఐరన్ కూడా ఉంటుంది. రక్తహీనత సమస్యని గోంగూర దూరం చేస్తుంది గోంగూర ని తీసుకుంటే, క్యాన్సర్ కణాల పెరుగుదలని నిరోధిస్తుంది. గోంగూరలో పొటాషియం మెగ్నీషియం హైబీపీని తగ్గించగలవు. గోంగూర లో పొటాషియం, మెగ్నీషియం హైబీపీని తగ్గిస్తాయి. చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి, లివర్ని ఆరోగ్యంగా ఉంచడానికి గోంగూర హెల్ప్ చేస్తుంది. గోంగూరను తీసుకుంటే జుట్టు బాగా ఆరోగ్యంగా ఉంటుంది. గోంగూర దొరికినప్పుడల్లా తీసుకుంటూ ఉండండి. ఈ సమస్యల నుండి దూరంగా ఉండవచ్చు. మరింత ఆరోగ్యంగా మారొచ్చు.
మరిన్ని ఆరోగ్య చిట్కాల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!