Ad
1983 ప్రపంచకప్ ఫైనల్‌లో టాస్ ఓడిన భారత్ బ్యాటింగ్‌కు దిగి 183 పరుగులే చేసింది. అప్పటికే రెండు సార్లు ప్రపంచవిజేతగా నిల్చిన వెస్టిండీస్ కు ఇదీ సునాయాస లక్ష్యం.దానికి తగ్గట్టుగానే అరవీర భయంకర భ్యాటర్ సర్ వివియన్ రిచర్డ్స్ కూడా ఉన్నాడు ఇక ఓటమి తప్పదనుకున్న తరుణంలో భారత బౌలర్లు మదన్‌లాల్, మొహిందర్ అమర్‌నాథ్‌లు చెరో మూడు వికెట్లు తీసి ఇండియాను గెలిపించారు. అలా ఇండియా తొలిసారి వరల్డ్ కప్ నెగ్గింది.
Advertisement
కబీర్ ఖాన్ ఇదే కథను సినిమాగా తెరకెక్కించాడు. మరి ఈ సినిమాలో అప్పటి క్రికెటర్ పాత్రలను ఎవరెవరు పోషించారో ఇప్పుడు చూద్దాం!
Advertisement
- రణ్ వీర్ సింగ్ – కపిల్ దేవ్
- భద్రీ – సునిల్ వాల్సన్
- ధైర్యకర్వ – రవిశాస్త్రి
- ఆదినాథ్ కొఠారే – దిలీప్ వెంగ్ సర్కార్
- అమ్మి విర్క్ – బల్విందర్ సింగ్ సంధు
- సాహిల్ కట్టర్ – సయ్యద్ కిర్మాణీ
- హర్డీ సంధు – మధన్ లాల్
- నిషాంత్ దహియా – రోజర్ బిన్ని
- దిన్ కర్ శర్మ – కీర్తి ఆజాద్
- చిరాగ్ పాటిల్ – సందీప్ పాటిల్
- జతిన్ శర్న -యశ్పాల్ శర్మ
- షకీబ్ సలీమ్ – మోహిందర్ జిమ్మి అమర్నాథ్
- జీవా – కృష్ణమాస్వామి శ్రీకాంత్
- తాహిర్ రాజ్ బాషిన్ – గవాస్కర్