Home » కమెడియన్ పృథ్వి రాజ్ కి… నెలకి 8 లక్షలు జరిమానా.. కోర్టు ఎందుకు విధించింది..?

కమెడియన్ పృథ్వి రాజ్ కి… నెలకి 8 లక్షలు జరిమానా.. కోర్టు ఎందుకు విధించింది..?

by Sravya
Ad

కమెడియన్ పృధ్విరాజ్ గురించి కొత్తగా చెప్పక్కర్లేదు. చాలా సినిమాల్లో కనపడి పృథ్విరాజ్ అందరిని నవ్వించారు. ఇండస్ట్రీలో అయినా ఎంతో కాలం నుండి ఉన్నారు. పాపులారిటీని కూడా బాగానే తెచ్చుకున్నారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ ఇక్కడ అని పృథ్వీరాజ్ చెప్పిన డైలాగ్ ఎంతో ఫేమస్ అయ్యింది. కమెడియన్ గా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటూ ఉంటారు. బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ తరపున ప్రచారం చేసి మంచి ప్రాచుర్యాన్ని సంపాదించారు. వైసిపి సర్కార్ టీటీడీ చైర్మన్ పదవిని ఇచ్చింది. కొంతకాలం టిటిడి చైర్మన్ గా పనిచేసిన పృథ్వీరాజ్ చేసిన పనులు బయటపడ్డాయి.

Advertisement

Advertisement

దీంతో ఆయన రాజీనామా చేసేసారు అప్పటినుండి జనసేన పార్టీకి సపోర్ట్ గా ఉంటున్నారు. పృధ్విరాజ్ తన భార్య కవితకి విడాకులు ఇచ్చేశారు. విడాకులు ఇస్తున్నట్లు కోర్టులో పిటిషన్ పెట్టి చాలా కాలం అయింది అయితే అందుకు కవిత ఒప్పుకుంది. అలీమొని కింద ప్రతినెలా పృథ్వీ తన మాజీ భార్యకి ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వాలని కోర్టు చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద చర్చకి ఇది దారితీస్తోంది ఇంత డబ్బులు నేను ఎలా కడతాను ఇదివరకులా సినిమాల్లో అవకాశాలు కూడా లేవని.. కోర్టు ఇటువంటి తీర్పునిస్తే నేనేం చేయాలంటూ పృథ్వీరాజ్ చెప్పిన విషయాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading