పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా స్టైలిష్ గా కనిపించిన సినిమా పంజా. హై టెక్నికల్ గా రూపొందించిన ఈ సినిమా రిలీజ్ అయి ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచింది. సినిమా ఫ్లాప్ అయినా సరే పవన్ అభిమానులను ఎంతో ఉత్సాహపరిచింది. కానీ ఈ సినిమా ఫెయిల్ అవ్వడానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయట. అవేంటో ఇప్పుడు చూద్దాం..
Advertisement
also read:బాలకృష్ణ, శ్రీదేవి కాంబోలో 2 మూవీస్ మిస్ అవ్వడానికి కారణం ఎన్టీఆర్ అని తెలుసా..?
కథ:
ఒక సినిమాకు ముఖ్యంగా కావలసింది కథ. అదే ఇక్కడ మైనస్ గా మారింది. ఎప్పుడో రిలీజ్ అయిన నాగార్జున అంతం, పవన్ కళ్యాణ్ బాలు సినిమా ఈ రెండిట్లో ఉన్న కథ పంజా మూవీలో కూడా ఉన్నట్టు కనిపించింది. ఇదే ఈ సినిమాకు మైనస్ అయింది.
Advertisement
స్క్రీన్ ప్లే :
కథ రొటీన్ గా ఉన్నప్పుడు కథనంతో మ్యాజిక్ చేయాలి కానీ, పంజా మూవీ ఫస్ట్ అఫ్ బాగుంటుంది. సెకండాఫ్ వచ్చేసరికి చాలా టైం పడుతుంది. ఈ విధంగా చూసే ప్రేక్షకులను కాస్త గందరగోళానికి గురిచేసింది. అంత స్టార్ హీరోని పెట్టి హీరోను ఎక్కడ కూడా హైలైట్ గా చూపించే సీన్ ఒక్కటి కూడా లేదని ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు..
హీరోయిన్:
ఏ సినిమా అయినా హీరోకి సరిపోలిన హీరోయిన్ ను ఎంపిక చేయడం అనేది చాలా ముఖ్యం. పంజా చిత్రంలో హీరోయిన్ ప్రధాన పాత్ర అయిన ఆ పాత్రకి కావలసిన పర్ఫామెన్స్ కానీ గ్లామర్ కానీ హీరోయిన్ కు లేవని చెప్పవచ్చు.
also read:“హిట్ -2” సినిమా రివ్యూ…అడవిశేషుకు హిట్ పడిందా..?