Ad
టాలీవుడ్ నుండి ఎప్పటికప్పుడు ఫ్రెష్ సినిమాలు , దమ్మున్న సినిమాలు, కలెక్షన్స్ ను కొల్లగొట్టే సినిమాలు వస్తుంటాయి. 2010 నుండి టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్స్ స్థాయి పెరిగింది. అప్పటి నుండి ఇప్పటివరకు ప్రతి యేడాది టాప్ కలెక్షన్స్ సాధించిన సినిమాల గురించి ఇప్పుడు చూద్దాం!
Advertisement
- 2010 : 31 కోట్ల కలెక్షన్స్ తో బాలయ్య సింహా టాప్ ప్లేస్ లో ఉండగా NTR బృందావనం, అదుర్స్ ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఈ ఇయర్ నందమూరి సునామి అనొచ్చు!
- 2011: 57 కోట్లతో మహేష్ దూకుడు క్లీన్ ఇండస్ట్రీ రికార్డ్ తర్వాత 29 కోట్లతో బద్రీనాథ్, మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలున్నాయి.
- 2012 : 60.86 కోట్లతో పవన్ గబ్బర్ సింగ్ టాప్ ప్లేస్ లో ఉండగా 57 కోట్లతో ఈగ, 47 కోట్లతో రచ్చ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. కొణిదెల కుమ్ముడు
- 2013 : 74.88 కోట్లతో పవన్ అత్తారింటికి దారేది.
Advertisement
- 2014 : 59 కోట్లతో బన్నీ రేసుగుర్రం
- 2015: 311 కోట్లతో ప్రభాస్ బాహుబలి ది బిగినింగ్
- 2016: 80 కోట్లతో NTR జనతా గ్యారేజ్
- 2017: 813 కోట్లతో ప్రభాస్ బాహుబలి ది కంన్క్లూజన్
- 2018 : 122 కోట్లతో రామ్ చరణ్ రంగస్థలం
- 2019: 213 కోట్లతో ప్రభాస్ సాహో
- 2020 : 160 కోట్లతో బన్నీ అలవైకుంఠపురంలో
- 2021 : 186 కోట్లతో పుష్ప
- 2022: ఇప్పటి వరకైతే బ్లీమ్లా నాయక్ 100 పై చిలుకు కోట్లతో రన్ అవుతుంది.