RRR లో ఈ అయిదు సీన్స్ లేకపోతే సినిమా ప్లాప్ అయ్యేదట !

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటించగా రామ్ చరణ్ అల్లూరి సీతారామారాజు పాత్రలో నటించారు.

ఇది ఇలా ఉంటే సినిమాలో కొన్ని సీన్లు మాత్రమే హైలెట్ గా నిలిచాయ‌ని ఆ సీన్లు లేకపోయి ఉంటే ఆర్ఆర్ఆర్ ఒక చెత్త‌ సినిమా అయ్యిండేద‌ని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది

ఆ ఐదు సీన్లు ఏంటో ఇప్పుడు చూద్దాం….సినిమాలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల‌ ఇంట్రడక్షన్ సీన్ ల గురించే ప్రతి ఒక్కరూ మాట్లాడుకుంటున్నారు.

అదే విధంగా క్లైమాక్స్ లో రామ్ చరణ్ ఫైట్ ప్రేక్షకులను ఎంత‌గానో ఆక‌ట్టుకున్న‌ట్టుగా కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం ఇక్కడ చదవండి  Read More Here