అతి చిన్న వయసులో ప్రాణాలని వదిలేసిన ఈ 10 మంది నటులు ఎవరో తెలుసా ? వారి మృతికి కారణాలు

ఆర్తి అగర్వాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. కానీ బరువు తగ్గేందుకు  ఆర్తి అగర్వాల్ సర్జరీ చేసుకోగా అది వికటించి మరణించింది.

ప్ర‌త్యూష త‌న అందం అభిన‌యంతో ఆక‌ట్టుకుంది.  కానీ ప్ర‌త్యూష ప‌ర్స‌న‌ల్ కార‌ణాల వ‌ల్ల చిన్న వయసులోనే ఆత్మహత్య చేసుకుంది.

కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించారు.

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఎదిగిన సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.

మరింత సమాచారం కోసం ఆర్టికల్ ని ఇక్కడ క్లిక్ చేసి  చదవండి !