తెలుగు ప్రేక్షకులకు నటుడు సమీర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. స్టార్ హీరోలు సైతం సమీర్ బెస్ట్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నారు. అందరి మనసును గెలుచుకోవడంలో సమీర్ ముందుంటాడు. సపోర్టింగ్ ఆర్టిస్ట్‌గా తాను ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. కేవలం సినిమాల్లోనే కాదు టెలివిజన్ రంగంలో కూడా మెరిసాడు. ఇక బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. సమీర్‌కు అలా చాలా ఫాలోయింగ్ ఉంది. సినిమాల గురించే కాదు రాజకీయాల గురించి కూడా కీలక వ్యాఖ్యలు చేస్తూ అప్పుడప్పుడూ హైలెట్ అవుతుంటారు.
Advertisement
తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై సమీర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఆ వార్త సోషల్ మీడియా వైరల్ అయింది. పవన్ ను పాయింట్ ఔట్ చేస్తూ… సంచలన వ్యాఖ్ఓయలు చేసారు. అంతేకాదు పవన్ గెలిస్తే పార్టీలో చేరుతాను అని హింట్ కూడా ఇచ్చరు కొంతమంది. సమీర్ జనసేన అధినేత గురించి ఏమన్నారు..? నాగబాబు నాకు ప్రత్యేకమైన అభిమానమని.. ఆయనను తరుచ కలుస్తుంటాను. సెట్స్‌లో కల్యాణ్ బాబు గారితో మాట్లడుతుంటా.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వేరుగా ఉన్నది. పాలిటిక్స్‌లోకి వచ్చిన తరువాత ఈసారి చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందని చెప్పారు. ఈ సారి జనసేన పార్టీ ప్రభావం భారీగానే ఉండబోతుందని పేర్కొంది. 2024 ఏపీ ఎన్నికల్లో జనసేన పార్టీతో డైరెక్ట్‌గా సినిమానే చూడడం పక్కా అంటూ కీలక వ్యాఖ్యాలు చేశారు.
Advertisement
జనసేన పార్టీ ఏర్పడినప్పటికీ ఇప్పటికీ చాలా మార్పులు సంభవించాయి. తన కేరాఫ్ అడ్రెస్ వైజాగ్ అని అక్కడి జనాలను చూసే ఈ మాట అంటున్నట్టు తెలిపారు. మరొకవైపు పవన్ కూడా ఈ సారి తన మార్క్ చూపించేందుకు సిద్ధంగా ఉన్నారు.అప్పట్లో ఓ సారి రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేయాలని అడిగారని తనకు కూడా మార్క్ ఉన్నప్పటికీ తనకన్న తోపులు పాలిటిక్స్‌లో చాలా మందే ఉన్నారని, వారి ముందు నిలబడి గెలవడం కష్టమన్నారు. సున్నితంగా వద్దని చేప్పానని.. వైజాగ్‌లో తనకు ఎక్కువగా గ్యాంగ్‌లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. ఇక పవన్ ఈ సారి తన పార్టీలోకి రావాలని ఆఫర్ ఇస్తే తప్పకుండా జనసైనికుల్లో ఒకడిగా అవ్వాలని ఉంది. రాజకీయాలంటే ఎందుకో చిన్న భయమే. కానీ పవన్ పిలిస్తే మాత్రం ఆలోచిస్తా అని సమీర్ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను వైజాగ్ నుంచి పోటీ చేయాలనే ఆయన ఆలోచన ఉంది. సమీర్‌కు వైజాగ్ ఎమ్మెల్యే సీట్ కేటాయిస్తారా లేదా అనేది మాత్రం పవన్ కళ్యాణ్ చేతుల్లోనే ఉంది చూడాలి మరి.