Home » రిపోర్టర్ వింత ప్రశ్న… అద్భుతమైన సమాధానం ఇచ్చిన చాహల్..!

రిపోర్టర్ వింత ప్రశ్న… అద్భుతమైన సమాధానం ఇచ్చిన చాహల్..!

by Azhar
Ad

భారత జట్టు సీనియర్ ఆటగాళ్లు లేకుండా శిఖర్ ధావన్ కెప్టెన్సీలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ ప్రారంభమైన వన్డే సిరీస్ ను విజయంతో ప్రారంభించింది. విండీస్ గడ్డపై మొదట్టి వన్డేలో కరేబియన్స్ ను ఓడించింది. అయితే ఏ మ్యాచ్ ముందైనా సరే ఏ జట్టు ఆటగాళ్లు అయినా సరే ప్రాక్టీస్ అనేది చేస్తుంటారు. ఇంకా బోర్డులు కూడా ఆటగాళ్ల ప్రాక్టీస్ కు సంబంధించిన వీడియోలను సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కోసం పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మ్యాచ్ అనేది ఆడుతారు ప్లేయర్స్. అయితే ఇక్కడే అందరికి ఒక్క చిన్న అనుమానం అనేది వస్తుంది.

Advertisement

మాములుగా ప్రాక్టీస్ సమయంలో షాట్స్ వేసుకునే ఆటగాళ్లు మ్యాచ్ లో మాత్రం ఎందుకు.. ప్యాంట్ వేసుకొని ఆడుతారు. అయితే ఇదే అనుమానం ఓ రిపోర్టర్ కూడా వచ్చింది. అందుకే మొదటి వన్డే తర్వాత మీడియా ముందుకు వచ్చిన టీం ఇండియా స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ ను ఈ ప్రశ్న అనేది అడిగాడు. ఆటగాళ్లు ఎక్కువగా వేడి వాతావరణంలో అడవుతారు కదా..? అప్పుడు షాట్స్ వేసుకొని ఎందుకు ఆడారు. ప్యాంటు వల్ల వేడి అనేది పెరుగుతుంది కదా..? అని ప్రశ్నించాడు. ఇక దానికి చాహల్ కూడా తనదైన రీతిలో సమాధానం అనేది ఇచ్చాడు.

Advertisement

చాహల్ మాట్లాడుతూ.. అలా షాట్స్ తో మ్యాచ్ ఆడాలి అనే విషయాన్ని నేను అంగీకరించాను. ఎందుకంటే.. మ్యాచ్ ఒక్క ఆటగాడికి మోకాళ్ళు అనేవి చాలా కీలకం. వాటిని కాపాడుకోవాలి. అయితే మేము మ్యాచ్ సమయంలో బాల్ ను అందుకోవడానికి లేదా బౌలింగ్ చేసే సమయంలో కింద పాడుతాం. అప్పుడు మోకాళ్ళకు ఎక్కువగా గాయాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే నా రెండు మోకాళ్ళకు బాగా గాయాలు అయ్యాయి. అందుకే ప్యాంట్ వేసుకొని మ్యాచ్ అనేది ఆడుతాం అని ఛహ్హ్ల్ సమాధానం ఇచ్చాడు. అయితే ఇప్పుడు చాహల్ సమాధానం అనేది వైరల్ గా మారింది.

ఇవి కూడా చదవండి :

సంజూ కంటే పంత్ బెస్ట్ అంటున్న పాక్ ఆటగాడు…!

బీసీసీఐ కొత్త సాఫ్ట్‌వేర్… ఆటగాళ్ల వయస్సు కోసం..?

Visitors Are Also Reading