Ad
ఖజకిస్తాన్ బాడీ బిల్డర్ యూరీ టోలోచ్కో మరోసారి వార్తల్లో వ్యక్తిగా నిలిచాడు. గతేడాది మార్గట్ అనే ప్లాస్టిక్ బొమ్మను వివాహం చేసుకొని ఆ బొమ్మతో శృం _ గారంలో గడిపిన యూరీ ఈ సారి మరో సె_ డాల్ లూనాను వివాహం చేసుకొని దానితో హానిమూన్ కోసం బల్గేరియాకు వెళ్లాడు.
Advertisement
Advertisement
కొరోనా కారణంగా ప్రశాంతంగా గడపలేకపోయానని….ఇప్పుడు సమయం దొరికింది కాబట్టి తన సె_ డాల్ లూనాను తీసుకొని బల్గేరియా తీసుకొచ్చాడనని , తనతో ఆ విషయంలో చాలా ఎంజాయ్ చేస్తున్నానని తెలిపాడు. తాను మొదటగా వివాహం చేసుకున్న మార్గట్ గురించి అనేక వార్తలు రావడంతో తాజాగా యూరీ లూనా ను సెట్ చేసుకున్నాడు.