Home » Ys Sharmila Son : ప్రేమ వివాహం చేసుకోబోతున్న షర్మిల కొడుకు ?

Ys Sharmila Son : ప్రేమ వివాహం చేసుకోబోతున్న షర్మిల కొడుకు ?

by Bunty
Published: Last Updated on
Ad

Ys Sharmila : వైయస్ షర్మిల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురుగా రాజకీయాలలోకి అడుగుపెట్టిన వైఎస్ షర్మిల… ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఓ పార్టీ పెట్టి రాజకీయాలలో కొనసాగుతోంది. వైయస్సార్ తెలంగాణ పేరుతో రెండు సంవత్సరాల కిందట పార్టీ పెట్టిన షర్మిల… తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పాదయాత్ర నిర్వహించింది.

YS-Sharmila-Son

Advertisement

ఇంత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ షర్మిలకు మంచి క్రేజ్ వచ్చింది. ఇలాంటి నేపథ్యంలో వైయస్ షర్మిల ఇంట పెళ్లి భాజాలు మొగబోతున్నట్లు వార్త చెక్కర్లు కొడుతోంది. వైయస్ షర్మిల కొడుకు రాజారెడ్డి… ప్రియా అట్లూరి అనే అమ్మాయిని త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడట. ప్రియా అట్లూరి కమ్మ సామాజిక వర్గానికి చెందిన అమ్మాయి.

అంతే కాదు ఇప్పుడు తన కుటుంబం కూడా అమెరికాలో సెటిల్ అయింది. చదువుకునే రోజులలో ప్రియా అట్లూరితో ప్రేమలో పడ్డాడు రాజారెడ్డి. దాదాపు నాలుగు సంవత్సరాలుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారట. అయితే వీరి వివాహానికి తాజాగా షర్మిల కుటుంబం ఒప్పుకుందని సమాచారం. అంతేకాదు మరో నెల రోజుల్లో వీరి వివాహం కూడా జరగనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading