Home » ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఎవ‌రో గుర్తు ప‌ట్టండి.? టాలీవుడ్ ఓ యంగ్ హీరో..!

ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఎవ‌రో గుర్తు ప‌ట్టండి.? టాలీవుడ్ ఓ యంగ్ హీరో..!

by Anji
Ad

ప్ర‌స్తుతం ఎవ‌రి చేతిలో చూసినా మొబైల్ ఉండ‌డంతో స్మార్ట్ చేతిలో ఉండ‌డంతో ప్ర‌తిది సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. ఇక కొంత‌కాలంగా నెట్టింట త్రో బ్యాక్ పిక్చ‌ర్స్ ట్రెండ్ న‌డుస్తున్న విష‌యం విధిత‌మే. త‌మ చిన్న‌ప్ప‌టి జ్ఞాప‌కాల‌ను గుర్తు చేసుకుంటూ షేర్ చేస్తుంటారు. స్టార్ హీరో హీరోయిన్స్ నుంచి సామాన్యుల వ‌ర‌కు ఈ ట్రెండ్ పేరుతో బాల్యానికి సంబంధించిన ఫోటోల‌ను త‌మ స‌న్నిహితుల‌తో పాలోవ‌ర్ల‌కు షేర్ చేస్తున్నారు. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్ అల్లుఅర్జున్, అలియా భ‌ట్, నాగ‌చైత‌న్య, కీర్తి సురేష్‌, ర‌ష్మిక మంద‌న్నా, స‌మంత వంటి స్టార్ హీరోయిన్లు చిన్న‌నాటి ఫోటోస్ వైర‌ల్ అవుతున్న సంగ‌తి తెలిసిందే.


తాజాగా మ‌రో యంగ్ హీరో త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో చక్క‌ర్లు కొడుతుంది. పైన ఉన్న ఫోటోలో వాళ్ల మ‌థ‌ర్ పక్క‌నే కూర్చున్న ఈ క్యూట్ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ యంగ్ అండ్ హ్యాండ్స‌మ్ హీరో. ఇక యూత్‌లో ఫాలోయింగ్ ఎక్కువ‌గానే ఉంది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన ఈ కుర్ర హీరో ఇప్ప‌టివ‌ర‌కు ఎన్నో హిట్ చిత్రాల్లో న‌టించారు. ఇక మీరు గుర్తు ప‌ట్టండి చూద్దాం.

Advertisement

ఆ క్యూట్ చిన్నోడో ఎవ‌రో కాదు.. యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ హ్యాపీడేస్ సినిమాతో వెండితెర‌కు ప‌రిచ‌య‌మైన నిఖిల్ ఆ త‌రువాత యువ‌త‌, స్వామిరారా, కార్తికేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య చిత్రాలతో ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు. ప్ర‌స్తుతం ఈ హీరో ప్ర‌ధాన పాత్ర‌లో కార్తీకేయ-2 సినిమా రాబోతుంది. గ‌తంలో సూప‌ర్ హిట్ అయిన కార్తికేయ చిత్రానికి సీక్వెల్ గా తీసుకొస్తున్నారు. ఇప్ప‌టికే అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగ‌స్టు 13న ప్రేక్ష‌కుల ముందుకు రానున్న‌ది. తొలుత ఈ సినిమా ఆగ‌స్టు 12న విడుద‌ల‌వ్వాల్సి ఉండ‌గా.. నితిన్ హీరోగా న‌టించిన మాచ‌ర్ల నియోజ‌క‌వ‌ర్గం సినిమా 12న విడుద‌ల‌వుతుండ‌డంతో కార్తికేయ 2ని వాయిదా వేశారు.

Also Read : 

పెళ్లి పీటలు ఎక్క‌బోతున్న “గోరింటాకు” సీరియ‌ల్ జోడీ…వీళ్ల ప్రేమ‌క‌థ‌లో ఎన్ని ట్విస్టులో..!

Visitors Are Also Reading