Home » శ్రీదేవి NTR ను ఏమని పిలిచేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

శ్రీదేవి NTR ను ఏమని పిలిచేదో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

అందాల తార అతిలోకసుందరి శ్రీదేవి అంటే ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇండస్ట్రీలో ఎన్టీఆర్ మనవరాలిగా నటించి ఆ తర్వాత ఎన్టీఆర్ తో హీరోయిన్ గా కూడా చేసింది. అలాంటి శ్రీదేవి దేశవ్యాప్తంగా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇక శ్రీదేవి తన కెరీర్ లో ఎక్కువగా ఎన్టీఆర్ తోనే సినిమాలు చేసిందని చాలామందికి తెలిసిందే.

Advertisement

ALSO READ:నమ్రత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ గురించి తెలిస్తే ఆశ్చర్యపోవడం పక్కా..!

Advertisement

ఎన్టీఆర్ తో శ్రీదేవి పనిచేస్తున్న సమయంలో ఆయనను ఏమని పిలిచేదో తెలిస్తే మీరు షాకవుతారు. అయితే ఎన్టీఆర్ తో చిన్నప్పుడే నటించిన శ్రీదేవి ఎన్టీఆర్ మంచి సాన్నిహిత్యం ఉండేదట. అలాంటి ఫీలింగ్ ఉండటం వల్లే ఆ విధంగా పిలిచేదని అంటుంటారు. ఎన్టీఆర్ తో బడిపంతులు సినిమా చేసే టైంలో శ్రీదేవి ఎన్టీఆర్ ను అంకుల్ అని పిలిచే అలవాటు ఉందట. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తో హీరోయిన్ గా నటించిన కానీ అంకుల్ అని పిలిచేదట. దీన్ని అన్న ఎన్టీఆర్ కూడా సరదాగా తీసుకునే వారిని సమాచారం.

బొబ్బిలి పులి సినిమా చేసే సమయంలో శ్రీదేవి వయసు 22 సంవత్సరాలు, కాక ఎన్టీఆర్ వయసు 50 సంవత్సరాల పైగా ఉండేదని అంటుంటారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఏది ఏమైనా మూడు తరాల హీరోలతో హీరోయిన్ గా చేసింది. చివరికి హిందీ ఇండస్ట్రీలో నిర్మాతగా ఉన్న బోనీకపూర్ ని పెళ్లి చేసుకుంది.

ALSO READ:

Visitors Are Also Reading