Telugu News » Blog » అల్లరి నరేష్ – రోజా మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా…?

అల్లరి నరేష్ – రోజా మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా…?

by Manohar Reddy Mano
Ads
తన డ్యాన్స్ గ్రెస్ తో తెలుగులో మంచి హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది రోజా. తన కాలంలో హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన రోజా ఆ తర్వాత జనాలకు కాస్త దూరం అయ్యింది. కానీ మళ్ళీ జబర్దస్త్ ప్రోగ్రాం తో అభిమానులకు దగ్గరైన రోజా.. మళ్ళీ సినిమాల్లో అవకాశాలు రాబట్టింది. రెండు సార్లు ఏమ్మెల్యే గా కూడా విజయం సాధించించింది. అయితే జబర్దస్త్ వల్లనే నేను ఏమ్మెల్యేగా గెలిచాను అని రోజాకూడా కొన్నిసార్లు చెప్పింది.
అయితే రోజాకు అలాగే హీరో అల్లరి నరేష్ కు మధ్య ఓ ఫన్నీ రిలేషన్ ఉంది. గత ఏడాది నాంది సినిమాతో సూపర్ హిట్ కొట్టిన నరేష్.. ఈ సినిమా విడుదలకు ముందు ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ తో కలిసి జబర్దస్త్ ప్రోగ్రాంకు వెళ్ళాడు, అక్కడికి వెళ్లిన తర్వాత రోజాను ఎత్తుకొని డ్యాన్స్ కూడా చేసాడు. అప్పుడే నేను రోజాగారితో నటించాను. కానీ హీరోగా చేయలేదు అని చెప్పారు. అప్పుడే రోజా కూడా మాట్లాడుతూ.. నేను సీతారత్నం గారి అబ్బాయి సినిమా చేస్తున్నప్పుడు నరేష్ చిన్నపిల్లాడు.
అప్పుడే నేను తనను ఎత్తుకొని ఆడించే దానిని. కానీ ఇప్పుడు నరేష్ నన్ను ఎత్తుకున్నాడు అని గుర్తు చేసింది. అయితే ఈ సీతారత్నం గారి అబ్బాయి అనే సినిమాకు నరేష్ తండ్రి అయిన గ్రేట్ డైరెక్టర్ ఈవీవీ గారి దర్శకత్వం వహిచారు. ఆ సమయంలో జరిగిన సంఘటనను రోజా జబర్దస్త్ షోలో గుర్తు చేసుకున్నారు. అయితే జబర్దస్త్ లో మ్బచి పేరు సంపాదించిన రోజా.. ఈ మధ్యే సీఎం కహాన్ క్యాబినెట్ లో మినిస్టర్ గా అవకాశం రావడంతో ఈ షోను వదిలేసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :