Home » జబర్దస్త్ లో రోజా మొత్తం ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా…?

జబర్దస్త్ లో రోజా మొత్తం ఎన్ని కోట్లు సంపాదించిందో తెలుసా…?

by Azhar
Ad

తెలుగు ప్రజలను ఎన్నో సంవత్సరాలుగా నవ్విస్తున్న షో జబర్దస్త్. దీనికి పోటీగా ఎన్ని షోలు వచ్చినా.. అవి ఏవి అంతగా నిలబడలేకపోయాయి. అందుకు ముఖ్యకారణం దీనికి జడ్జీలుగా వ్యవరించిన నాగబాబు, రోజా. అయితే ఏ కారణాలతో పక్కన పెడితే నాగబాబు మధ్యలో ఈ షోను వదిలేసి వెళ్లిపోయిన రోజా ఒక్కతే జబర్దస్త్ ను చాలా సక్సెస్ ఫుల్ గా నడిపించింది. కానీ ఇప్పుడు ఆమె కూడా దీనికి దూరమైంది.

Advertisement

ఇంతకాలం ఓ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా తన బాధ్యతలను నిర్వహిస్తూనే.. ఈ టీవీషో ను రోజా కొనసాగించింది. కానీ తాజాగా ఏపీ సీఎం జగన్ కొత్త క్యాబినెట్ లో ఆమెకు మంత్రిగా ఆవకాశం రావడంతో.. ఆ భాధ్యతలపైనా పూర్తిగా ఫోకస్ చేయాలనీ జబర్దస్త్ నుండి తప్పుకుంది. దాంతో ఇంతకాలంగా ద్గినికి జడ్జ్ గా ఉన్న రోజా.. జబర్దస్త్ లో మొత్తం ఎంత సంపాదించింది అనే చర్చ మొదలయ్యింది.

Advertisement

అయితే ఈ షో ప్రారంభంలో రోజా రెమ్యునరేషన్ తక్కువే అయిన నాగబాబు వెళ్లిన తర్వాత ఆమె పారితోషకం బాగా పెరిగిందట. ఒక్కో ఎపిసోడ్ కు లక్షల్లో తీసుకున్న రోజా జబర్దస్ నుండి మొత్తం 3 కోట్లకు పైగా సంపాదించిందట. ఇదిగాక టీవీలలో చేసే ఈవెంట్లకు వేరేగా మరికొంత వెనుక వేసింది రోజా అని తెలుస్తుంది. ఇక మంత్రి రోజా తప్పుకున్న తర్వాత జబర్దస్త్ లో ఆ స్థానాన్ని నటి ఇంద్రజ భర్తీ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

రిటైర్మెంట్ తర్వాత మరో రంగంలోకి వెళ్లిన 5 క్రికెటర్లు వీరే…!

సాహా చెప్పిందే నిజం.. మజుందార్ పై నిషేధం…!

Visitors Are Also Reading