Telugu News » Blog » పూర్ణ పెళ్లి చేసుకునే వ్యక్తి ఏం చేస్తాడు అనే విషయం మీకు తెలుసా..?

పూర్ణ పెళ్లి చేసుకునే వ్యక్తి ఏం చేస్తాడు అనే విషయం మీకు తెలుసా..?

by Manohar Reddy Mano
Ads

టాలీవుడ్ లో ఇప్పుడు హీరోయిన్ పూర్ణ హాట్ టాపిక్ మారింది. అసలు ఇన్నాళ్లు చిన్న విసహాయని కూడా చెప్పకుండా ఏకంగా తనకు నిచ్చితార్ధం అయ్యింది అంటూ పోస్ట్ పెట్టి అందర్నీ ఆశ్చర్య పరిచింది. అయితే తెలుగులో శ్రీ మహాలక్ష్మి అనే సినిమాతో పరిచయమైనా పూర్ణ.. ఆ తర్వాత సీమటపాకాయ్‌, అవును వంటి సినిమాలతో మంచి విజయాన్ని అందుకొని ప్రజల్లో బాగా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఇన్నిరోజులు టీవీలో జడ్జ్ గా చేసి అభిమానులకు ఇంకా దగ్గరైంది.

Advertisement

అయితే ఇప్పుడు ఉన్నటుండి తాను పెళ్లి చేసుకోబోతున్నాను అంటూ ప్రకటించడంతో అతను ఎవరు అనే విషయాన్ని తెలుసుకోవడంలో అభిమానులు బిజీ అయిపోయారు. పూర్ణ పెళ్లి చేసుకోబేయే షానిద్‌.. యూఏఈ లో బాగా గుర్తింపు తెచుకున్న బిజినెస్ మేన్. అయితే ఈయన కూడా పూర్ణ మాదిరి కేరళకు సంబంధించిన వ్యక్తే. జేబీఎస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలకు సీఈఓ, ఫౌండర్‌ అయిన ఈయన జమా అల్మెహరి అనే ఇంకో సంస్థను కూడా స్థాపించారు. ఈయన బిజినెస్ ప్రారంభించాలి అనుకునేవారికి సర్వీస్ అందిస్తారు.

Advertisement

అంతే కాకుండా యూఏఈ వెళ్లాయి అనుకునే సెలబ్రెటీలకు వీసా కూడా ఈయన ఇప్పిస్తుంటారు. కేవలం మలయాళం అనే కాకుండా.. తెలుగు, తమిళ్, కన్నడ ఇలా అన్ని భాషలో నటించించే వారికి యూఏఈ వీసా అందిస్తారు. అలాగే కేరళా సీఎం నుండి ఎన్‌ఆర్‌ఐ ఎంటర్‌ ప్రెన్యూర్‌గా అవార్డును అందుకున్న షానిద్‌.. కూడా ఓ సెలబ్రెటీ లైఫ్ నే గడుపుతుంటారు. ఈయనకు యూఏఈలోని చాలా పెద్ద పెద్ద వారితో మంచి సంబంధాలు ఉన్నాయి. అయితే చాలా కాలంగా పూర్ణకు ఈయనకు ఉన్న పరిచయం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి చేసుకోబోతున్నారు.

Advertisement

ఇవి కూడా చదవండి :

కొత్త కారు కొన్న శ్రేయాస్ అయ్యర్.. ఎన్ని కోట్లంటే..?

అశ్విన్ లక్కీ ఆటగాడా.. అన్ లక్కీ ఆటగాడా..?