Home » ఆడపిల్లకు ముద్దైనా పెట్టాలి…కడుపు అయినా చేయాలని మాట్లాడే దుర్మార్గుడు బాలయ్య !

ఆడపిల్లకు ముద్దైనా పెట్టాలి…కడుపు అయినా చేయాలని మాట్లాడే దుర్మార్గుడు బాలయ్య !

by Bunty
Ad

హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణపై వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాత్రి అయితే ఫుల్ బాటిల్ తాగుడం బాలకృష్ణ పని అని పేర్కొన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మరింత రెచ్చి పోయి వ్యాఖ్యలు చేశారు. ఆడ పిల్లను ముద్దైనా పెట్టాలి…కడుపు అయినా చేయాలని మాట్లాడే దుర్మార్గుడు బాలకృష్ణ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.

YCP MP Gorantla Madhav's sensational comments on Hindupuram MLA Balakrishna

YCP MP Gorantla Madhav’s sensational comments on Hindupuram MLA Balakrishna

ఇవాళ శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ మాట్లాడుతూ… ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజల జీవితాలను మార్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే అని పేర్కొన్నారు. హిందూపురం నియోజకవర్గంలో 40 ఏళ్లుగా టీడీపీ నేతలే ఎమ్మెల్యేలుగా ఉన్నారని మండిపడ్డారు. బాలకృష్ణను రెండు సార్లు గెలిపిస్తే హిందూపురం నియోజకవర్గాన్ని ఏ మాత్రం పట్టించుకోలేదని నిప్పులు చెరిగారు. ఆడపిల్ల కనిపిస్తే ముద్దయినా పెట్టాలి.. కడుపైనా చేయాలని బాలకృష్ణ చెప్పటం అనైతికం అంటూ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో బాలకృష్ణ ను ఓడించాలని పిలుపు నిచ్చారు.

Advertisement

Advertisement

అటు ఏపీ మంత్రి ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ…బీసీలను ఓటు బ్యాంకులా వాడుకున్న దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు అని.. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ లకు రాజ్యాధికారం ఇచ్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దే అని పేర్కొన్నారు. బీసీలు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రాల్లో ఇవ్వనన్ని పదవులు సీఎం జగన్ ఇచ్చారని కొనియాడారు. వెనుకబడిన వర్గాల ఆత్మగౌరవం నిలబెట్టిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దేనని..వచ్చే ఎన్నికల్లో హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ జెండా ఎగరేయాలని పిలుపునిచ్చారు.

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading