Home » ఇది విన్నారా:సమంతతో ఘాటు ప్రేమలో విజయ్ దేవరకొండ..!!

ఇది విన్నారా:సమంతతో ఘాటు ప్రేమలో విజయ్ దేవరకొండ..!!

by Sravanthi
Ad

నాగచైతన్య,సమంత విడిపోయిన తర్వాత సమంత తన కెరియర్ పై దృష్టి పెట్టి ఇండస్ట్రీలో దూసుకుపోతోంది. తాజాగా సమంత ప్రధాన పాత్రలో నటించిన మూవీ యశోద. హరి,హరీష్ సంయుక్తంగా దర్శకత్వం చేసిన ఈ మూవీ నవంబర్ 11వ తేదీన థియేటర్లోకి రానుంది. ఈ తరుణంలోనే యశోద ట్రైలర్ ను తమిళంలో సూర్య, హిందీలో వరుణ్ ధావన్, మలయాళం లో దుల్కర్ సల్మాన్, కన్నడలో రక్షిత్ శెట్టి, తెలుగులో విజయ్ దేవరకొండ లాంచ్ చేశారు.

also read:కొత్త లుక్ లో ఎన్టీఆర్‌.. కొర‌టాల సినిమా కోస‌మేనా ?

Advertisement

ఈ క్రమంలో విజయ్ దేవరకొండ సమంతా పై తన మనసులో ఉన్న మాటలను చెప్పేశాడు.. నేను కాలేజీలో ఉన్న సమయంలోనే సమంతాను వెండితెరపై చూసి ఆమె అభిమానిగా మారిపోయానని, అప్పుడే లవ్ లో పడ్డానని అన్నారు. ఇప్పటికీ ఆమెను ప్రేమిస్తున్నానని, ట్విట్టర్లో రాసుకొచ్చారు. అలాగే యశోద మూవీ యూనిట్ కి ఆల్ ద బెస్ట్ చెప్పారు.

ఈ చిత్రంలో సమంత సరికొత్త లుక్ లో కనిపించబోతోందని, అద్దె గర్భానికి సిద్ధపడిన మహిళగా చూపించారు. కథ అంతా సరోగసి చుట్టూనే తిరుగుతున్నట్టు కనిపిస్తోంది. మరి ఎందుకు ఆలస్యం ఈ ట్రైలర్ ను మీరు కూడా చూసేయండి.

also read:

Visitors Are Also Reading