Home » నా పేరు ముఖేష్ అనే యాడ్ చేసిన.. యువకుడి గురించి ఈ విషయాలు తెలిస్తే కన్నీళ్ళు పెడతారు..?

నా పేరు ముఖేష్ అనే యాడ్ చేసిన.. యువకుడి గురించి ఈ విషయాలు తెలిస్తే కన్నీళ్ళు పెడతారు..?

by Sravanthi Pandrala Pandrala
Ad

మనం సినిమా చూడడానికి థియేటర్ కి వెళ్ళినప్పుడు సినిమా కంటే ముందు ముఖేష్ యాడ్ వేస్తారు. అందులో అతను నా పేరు ముఖేష్ నేను ఒకే సంవత్సరం గుట్కా నమిలి అను ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది. బహుశా ఇక నేను మాట్లాడలేక పోవచ్చు. అంటూ చెబుతాడు. దీని తర్వాత డాక్టర్ గారు దురదృష్టవశాత్తు ముకేష్ ని మేము కాపాడలేకపోయిన అని చెబుతారు. ఈ ఆర్డర్ యాంటీ తోబకో కు సంబంధించింది. దీన్ని పెద్దగా ఆర్టిస్ట్ లో పెట్టి షూట్ చేసింది ఏమీ కాదు. ఇది రియల్ గానే జరిగింది. అసలు ముఖేష్ ఎవరో తన స్టోరీ ఏంటి అతనిప్పుడు. బ్రతికి ఉన్నాడా చనిపోయాడా అనే సందేహాలు అందరిలో మెదులుతున్నాయి. అనేది ఇప్పుడు తెలుసుకుందాం..?

Advertisement

ఈ యాడ్ చూసి కొంతమంది నవ్వుకుంటే మరికొంతమంది రోల్ చేస్తూ ఉంటారు కొంతమందేమో పాటిస్తారు. పొగాకు వల్ల ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 80 లక్షల మంది కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. అందులో 70 లక్షల మంది డైరెక్టుగా దుబ్బాక తీసుకోవడం వల్లనే చనిపోతున్నారు. మిగతావారు పొగ తాగకుండా అనే చనిపోతున్నారు. ఇది ఎలా అంటే స్మోక్ చేసే వారు వదిలే పొగ వల్ల వారు చనిపోతున్నారు. దీంతో ప్రభుత్వాలు ఎలాగైనా ప్రజల్లో అవగాహన కల్పించాలని ఈ ముఖేష్ కథలు తీసుకుంది. ముఖేష్ పూర్తి పేరు ముఖేష్ హారానే. అతని వయస్సు కేవలం 24 సంవత్సరాలు. ముఖేష్ తన ఫ్రెండ్స్ తో సింపుల్గా ఫ్రెండ్లీ గా ఉండేవాడు. ముఖేష్ మహారాష్ట్రలోని ము సవాల్ అనే చిన్న టౌన్ కు చెందిన యువకుడు. కానీ ఆయనకున్న వ్యసనం తన జీవితాన్ని మార్చింది. అదే గుట్కా నమలడం. గుట్కా ను ముఖేష్ ఒక సంవత్సరం మాత్రమే తీసుకున్నారట. కానీ ఆయనకు అది ఎంతో ఎఫెక్ట్ ను చూపించింది.

Advertisement

నోటి క్యాన్సర్ కారణంగా అతనికి ఆపరేషన్ చేయవలసి వచ్చింది. యాడ్ చేసేటప్పుడు ముఖేష్ చాలా చెప్పుకుంటూ బాధపడ్డాడు. మా అమ్మ నన్ను గుట్కా నమలొద్దు అంటూ కొట్టేదని, అయినా ఆమె మాటలు పట్టించుకోకుండా గుట్కా నమ్మిన అని చెప్పాడు. అయితే ఈ యాడ్ ఎక్కడ షూట్ చేశారు అంటే, అతను జాయిన్ అయిన టాటా మెమోరియల్ హాస్పిటల్ లో హాస్పిటల్ ముంబై లో ఉంది. ఆయన క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకున్న కానీ 2009లో మరణించారు. ఈ విధంగా యాడ్ని మీ ఉపయోగించుకుంటామని వాళ్ళ ఫ్యామిలీ కి చెప్పి ఈ విధంగా సినిమాలో వాడుతూ ఉన్నారు.

Visitors Are Also Reading