Home » విక్రమ్ ‘తంగలాన్’ మరో అపరిచితుడు అవుతుందా ?

విక్రమ్ ‘తంగలాన్’ మరో అపరిచితుడు అవుతుందా ?

by Anji
Ad

నటనకు మారుపేరు చియాన్ విక్రమ్. ఆయన చేసే పాత్ర ఏదైనా సరే అది ఇది అని తేడా లేకుండా ఏ పాత్రలోనైనా ఇట్టే ఒదిగి పోతారు. ప్రతి సినిమాకు ఏదో ఒక కొత్తదనాన్ని చూపించాలనుకునే హీరో విక్రమ్. ప్రస్తుతము ఈ హీరో వెర్సటైల్ యాక్టర్ పాన్ ఇండియా చిత్రాన్ని చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. ఈ చిత్రానికి ‘తంగలాన్’ అనే టైటిల్ నీ ఖరారు చేశారు. సినిమా గ్లిమ్ప్స్ చూసిన అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.


ఈ సినిమా లో గొర్రెల కాపరిగా విక్రం కల్పిస్తున్నాడు . విక్రం తంగలాల్ మూవీలో ఆయన లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. విక్రమ్ హీరోగా వచ్చిన శివపుత్రుడు సినిమా సెన్సేషనల్ హిట్ అయింది ఇప్పుడు ఆ సినిమా తరహాలోనే తంగలాల్ సినిమా వస్తుందని చెప్పొచ్చు. షూటింగ్ స్టార్ట్ అంటూ రిలీజ్ చేసిన వీడియోని అదరగొట్టేసింది విక్రమ్ తంగలాల్ తెలుగులో కూడా అదే టైటిల్ తో వస్తుంది.

Advertisement

Advertisement

ఇక ఈ సినిమా అయినా విక్రమ్ కి అపరిచితుడు, శివపుత్రుడు లాంటి హిట్ సినిమాల సరసన నిలుస్తుందా లేదా అన్నది చూడాలి. తంగలాన్ మూవీని పా రంజిత్ చాలా క్రేజీగా తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. వరుస ఫ్లాపులతో కెరియర్ వెనకబడ్డ విక్రమ్ ఈ సినిమా మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఇటీవల విక్రమ్ నటించిన పీఎస్ 1 సెల్వన్ విజయం సాధించినప్పటికీ అది కేవలం విక్రమ్ చిత్రం కాదు కాబట్టి దానిని పరిగణలోకి తీసుకోనున్నట్టు సమాచారం.  తంగలాన్ చిత్రం ద్వారా విక్రమ్ విజయ్ సాధించి మంచి ఫామ్ లోకి వస్తాడో లేదో వేచి చూడాలి.

Also Read :   డీజే టిల్లు సీక్వెల్ అప్డేట్ వచ్చేసింది.. టైటిల్ ఏంటో తెలుసా ?

Visitors Are Also Reading