Home » ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే

ఈ రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే.. ప్రతి మగాడి జీవితం పండగే

by Bunty
Ad

జీవితం ఎంతో గొప్పది. పుట్టినప్పటినుంచి చనిపోయే వరకు ఎంతో హ్యాపీగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ ఈ మధ్యలో ఎన్నో కష్టాలు వస్తాయి. వాటిని దాటుకుంటూ వెళ్ళాలి. అయితే మన జీవితంలో ముఖ్యమైన ఘట్టం పెళ్లి. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు మన పెద్దలు. ఒకసారి ఏడడుగులు, మూడు ముళ్ళు.. జీవితాంతం ఆ దంపతులు కలిసి మెలిసి ఉండాల్సిందే. చిన్న తగాదాలు వచ్చినా ఎవరో ఒకరు సర్దుకొని వెళ్ళాలి. లేకపోతే ఆ దాంపత్య జీవితం… బజారున పడుతుంది. అయితే ప్రస్తుత కాలంలో… చాలా బంధాలు చీటికిమాటికి గొడవ పడుతున్నాయి.

Advertisement

ఆ తర్వాత విడాకుల వరకు వెళుతున్నాయి. అయితే మన జీవితంలో కేవలం రెండు లక్షణాలు ఉన్న భార్య దొరికితే… ప్రతి మగాడి జీవితం పూల పాన్పు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి ఆ రెండు లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి భార్యకు భర్త అంటే గౌరవం ఉంటుంది. జీవితాంతం తన భర్తను ఆనందంగా చూసుకోవాలని అనుకుంటుంది. అయితే ప్రతి భార్య.. భర్తతో పాటు జీవితాంతం… కలిసి ఉంటానని.. చెబితే ఆ.. బంధం ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది. అంటే భర్తతోపాటు చావు కైనా భార్య సిద్ధపడితే… ఆ లైఫ్ బాగుంటుందన్నమాట.

Advertisement

అలాగే… భర్త ఎక్కడ ఉన్నా… సుఖంగా ఉండాలని భార్య కోరుకుంటే… కచ్చితంగా ఆ మగాడి లైఫ్ విజయవంతం అవుతుంది. ఇలా ప్రతినిత్యం భర్త కోసం పరితపించే భార్య ఉంటే… వారి దాంపత్య జీవితంలో ఎలాంటి గొడవలు ఉండవని నిపుణులు చెబుతున్నారు. అదే స్థాయిలో భర్త కూడా భార్యతో అలాగే మెలగాలని కూడా సూచనలు చేస్తున్నారు. ఇలా ఇద్దరు భార్యా మరియు భర్త కలిసిమెలిసి జీవిస్తే… ఎలాంటి కష్టమైనా దాటిపోతుంది. కష్ట సమయాల్లోనూ ఇద్దరు… ఏకతాటిపై ఉంటే.. జీవితం ముందుకు సాఫీగా సాగిపోతుంది అని నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి భార్య మరియు భర్తలు ఇద్దరూ ఈ లక్షణాలు కలిగి ఉండాలని కోరుకుందాం.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !

ఇతరుల చేతికి అస్సలు ఇవ్వకూడని వస్తువులు ఏంటో తెలుసా..?

అభిమానినే పెళ్లి చేసుకున్న నటీనటులు వీళ్లే..

Visitors Are Also Reading