Home » శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి అసలు కారణం ఇదే !

శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ వెళ్లకపోవడానికి అసలు కారణం ఇదే !

by Bunty
Ad

నందమూరి కుటుంబం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నందమూరి కుటుంబం నుంచి చాలామంది హీరోలు… చిత్ర పరిశ్రమకు పరిచయమైన సంగతి తెలిసిందే. అన్న ఎన్టీఆర్ గారి పేరుతో నందమూరి కుటుంబం ఇప్పుడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో… అగ్ర కుటుంబముగా కొనసాగుతోంది. అయితే మే 20వ తేదీన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలను… నిర్వహించారు. అదే రోజున జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు కూడా జరిగిన సంగతి తెలిసిందే.

Advertisement

ఎన్టీఆర్ శత జయంతి వేడుకల్లో భాగంగా… కళ్యాణ్ రామ్ కు మరియు జూనియర్ ఎన్టీఆర్కు ఆహ్వానాలు అందించారు. కానీ తన పుట్టినరోజు ఉన్న నేపథ్యంలో తాను రాలేనని జూనియర్ ఎన్టీఆర్ చివరి క్షణాల్లో ప్రకటించారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పై నందమూరి కుటుంబ సభ్యులు, మరియు ఆయన ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్… శత జయంతి వేడుకలకు వెళ్లకపోవడానికి ఓ బలమైన కారణం ఉందని సమాచారం అందుతుంది. నందమూరి కుటుంబంలోని ఓ కీలక వ్యక్తికి… వీరిద్దరూ ఈ కార్యక్రమానికి రావడం అస్సలు ఇష్టం లేదట.

Advertisement

ఈ విషయం తెలుసుకున్న జూనియర్ ఎన్టీఆర్… చివరి క్షణాల్లో తాము శతజయంతి వేడుకలకు వెళ్లడం లేదని ప్రకటించేసారు. దీంతో జూనియర్ ఎన్టీఆర్ పై నందమూరి ఫ్యాన్స్ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. తన వల్ల ఇంకొకరికి నష్టం జరగకూడదని… తనకు శత్రువులు పెరిగినా సరే… నందమూరి కుటుంబం బాగా ఉండాలని నిత్యం జూనియర్ ఎన్టీఆర్ కోరుకుంటారు. ఎవరేమనుకున్నా సరే… ఆ కుటుంబం కోసం జూనియర్ ఎన్టీఆర్ నిత్యం జపిస్తూనే ఉంటారని ఆయన హార్డ్ కోర్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

Pavitra-lokesh : నరేష్ కంటే అతడు నాకు అంటే చాలా ఇష్టం !

Soundarya: సౌందర్య రోజూ నా కలలోకి వస్తుంది.. నీకెందుకు మమ్మీ అంటూ !

పెళ్లి తర్వాత మహిళలు బరువు ఎందుకు పెరుగుతారు?

Visitors Are Also Reading