Home » పెళ్లయిన తర్వాత స్త్రీలు ఎందుకు లావవుతారు.. అసలు కారణం అదేనా..?

పెళ్లయిన తర్వాత స్త్రీలు ఎందుకు లావవుతారు.. అసలు కారణం అదేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

సాధారణంగా పెళ్లయిన తర్వాత చాలా మంది స్త్రీలు లావు అవుతూ ఉంటారు. అయితే వీరు లావు అవ్వడానికి కారణం ఏంటనేది చాలామంది మదిలో మెదులుతున్న ప్రశ్న.. మరి అది ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం..
#1.ఆహారంలో మార్పులు:


వివాహం జరిగిన తర్వాత మగవాళ్ళు లావెక్కుతారు. కానీ తర్వాత కొద్ది కాలానికి వారు సన్నగా అవుతారు. కానీ మహిళలు మాత్రం పుట్టినింటి నుండి మెట్టినింట్లో అడుగుపెట్టిన తర్వాత తన ఇంటిలో ఆహారం తీసుకున్న టైమింగ్ లో తేడా రావడం వల్ల, మహిళలు లావెక్కుతారు.
#2. అధిక ఒత్తిడి :

Advertisement

also read:కాస్ట్లీ కారును కొనుగోలు చేసిన‌ట్టు బిగ్ బాస్ హిమ‌జ..వీడియో వైర‌ల్..!

పెళ్లికి ముందు పుట్టినింట్లో చాలా మంది అమ్మాయిలు చాలా జాలిగా హ్యాపీగా తిరుగుతూ ఉంటారు. పని అనేది పక్కనపెట్టి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ వివాహం జరిగిన తర్వాత మాత్రం అమ్మాయిలకు కాస్త ఒత్తిడి పెరుగుతుంది. సంసార బరువు బాధ్యతలు పెరిగిపోతాయి. ఆలోచనా విధానంలో కూడా మార్పులు వచ్చేస్తాయి. వారి కుటుంబం గురించి ఎక్కువగా శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే ఉద్యోగం చేసేవారైతే ఆఫీస్, ఇంట్లో పనుల ఒత్తిడి వల్ల సరైన సమయానికి ఆహారం తీసుకోలేక పోతారు. దీనివల్ల కూడా కొంత మంది మహిళలు విపరీతంగా లావెక్కుతారు.
#3. జంక్ ఫుడ్ తినడం :

Advertisement

చాలామంది అమ్మాయిలు పెళ్లయిన కొత్తలో తన భర్తతో కలిసి హనీమూన్ ట్రీప్స్ వేస్తుంటారు. అలా కొత్త ప్రదేశాలకు వెళ్లిన సమయంలో రకరకాల జంక్ ఫుడ్ లు, ఇతర ఆహార పదార్థాలు తింటూ ఉంటారు. దీనివల్ల కూడా లావువుతారు. అయితే చాలామందికి ఈ ఒక్క అపోహ మాత్రం ఉంటుంది. వివాహమైన తర్వాత తన భర్తతో అలా కలవడం వల్ల మహిళలు లావువుతారని భావిస్తూ ఉంటారు. కానీ అది ముమ్మాటికి తప్పని, వైఫ్ అండ్ హస్బెండ్ ఆ చర్యలో పాల్గొన్నప్పుడు హార్మోన్ల అసమతుల్యత వల్ల శరీరంలో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. నడుము భాగంలో కొవ్వు పెరగడం, ఛాతి దగ్గర పార్ట్స్ లో మార్పు రావడం అనేది సహజంగా జరిగే చర్యలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.

also read:

Visitors Are Also Reading