Home » స‌మంత ఆ సినిమా విష‌యంలో ఎందుకు అలా చేసింది..?

స‌మంత ఆ సినిమా విష‌యంలో ఎందుకు అలా చేసింది..?

by Anji
Ad

టాలీవుడ్ కథానాయికలలో సమంత ఒకరు. ఈమె యూటర్న్ ఓ బేబీ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ఒక్కసారిగా అందుకొని స్టార్ హీరోలతో సమానంగా రాణిస్తోంది. ముఖ్యంగా సమంత నటించిన కొన్ని సినిమాలు విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది అంటే చెప్పాలి. హీరోయిన్లకు ఇలాంటి ఇమేజ్ చాలా వరకు లభిస్తోంది. సమంత నాగ చైతన్య తో విడాకులు ప్రకటించిన తర్వాత ఆమె కెరీర్ కాస్త తగ్గినట్టే ఇప్పుడు అమాంతం పెరిగింది. తన ఫాలోయింగ్ రోజురోజుకు పెరుగుతోంది.

ఇలాంటి సమయంలోనే సమంత కీలక పాత్ర పోషించింది కాదు వాకుల రెండు కాదల్ సినిమా తెలుగులో కన్మణి రాంబో ఖతిజ పేరుతో డబ్బింగ్ చేశారు. ఇక విజయ్ సేతుపతి నయనతార లకు తెలుగులో మంచి గుర్తింపు ప్రధాన ఆకర్షణ సమంతనే కావడం విశేషం. ప్రేక్షకుల్లో ఈ సినిమా పట్ల కొంత ఆసక్తి ఉంది.. మరింత ఆసక్తిని కలిగించే ఛాన్స్ అయినప్పటికీ అది చేయలేదు. సినిమా హిట్ సాధిస్తే సమంత కే ఎక్కువ లాభం చేకూరుతుంది.

Advertisement

Advertisement

శాకుంతలం, యశోద ఒంటి లేడి ఓరియెంటెడ్ చిత్రాలకు ముందు ఈ చిత్రం సక్సెస్ ఉపయోగ పడుతుంది. కేఆర్కే లో అద్భుతమైన పాత్రలో నటించిన సమంత ఆ పాత్రకు తగ్గట్టు గ్లామర్ విందు చేసింది. ఈ సినిమా ప్రమోట్ చేసి ఉంటే ఎక్కువగా రీచ్ అయ్యేది. ఈ చిత్ర నిర్మాత ప్రమోట్ కోసం ఆసక్తి చూపలేదో లేక సమంత ఆసక్తి కనబర్చలేదో తెలియదు. ఈ విడుదల చేస్తున్న వారు పట్టించుకోకుండా ఉన్నా సమంత అయినా తన కెరీర్ పై దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. 

 

Visitors Are Also Reading