Home » క్రికెటర్లు ఎందుకు చూయింగ్ గమ్ నములుతారు ? దీని వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి

క్రికెటర్లు ఎందుకు చూయింగ్ గమ్ నములుతారు ? దీని వల్ల ఉన్న ఉపయోగాలు ఏంటి

by Bunty
Ad

మనదేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ అంతా కాదు. క్రికెట్ ప్రారంభమైందంటే చాలు పని వదులుకొని టీవీల ముందు కూర్చుంటారు. ఎక్కడ తగ్గేది లేదంటూ… మ్యాచ్లను వీక్షిస్తూ ఉంటారు. ఇండియా,పాకిస్తాన్ అంటే… టీవీలకు అతుక్కు పోతారు ఇండియన్ ఫాన్స్. అయితే… ఏ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ చూసిన… ఒక విషయం మాత్రం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ మ్యాచ్ జరిగిన క్రికెటర్లు మాత్రం నోట్లో చూయింగ్ గమ్ నమ్ముకుంటూ కనిపిస్తారు. అయితే క్రికెటర్లు చూయింగ్ గమ్ నమలడానికి అసలు కారణాలను ఇప్పుడు చూద్దాం.


క్రికెటర్లు చూయింగ్ గమ్ నమలడం వల్ల వారికి అనేక ఉపయోగాలు ఉన్నాయి. ఇది నిపుణులు చెబుతున్న సత్యాలు. ఈ చూయింగ్ గం నమలడం కారణంగా వారికి ఏకంగా ఏడు లాభాలు ఉన్నట్లు చెబుతున్నారు నిపుణులు. ఈ చూయింగ్ గమ్‌ నమలడం కారణంగా సదరు క్రికెటర్లు చాలా ప్రశాంతంగా రిలాక్స్ గా ఉంటారు. తద్వారా వారు చేయాల్సిన లక్ష్యాన్ని సింపుల్గా చేరుతారు. సింపుల్గా చెప్పాలంటే వారిపై ఎలాంటి వ్యక్తులు ఉండదన్నమాట.

Advertisement

Advertisement

అలాగే ఈ చూయింగ్ గమ్ నమలడం కారణంగా… ఆ రోజంతా హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. మన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుందన్నమాట. నీరసం పోతుంది. అంతేకాదు దీనిని నమలడం కారణంగా క్రికెటర్లకు, ఎనర్జీ బూస్ట్ ఇస్తుంది. అంతేకాదండోయ్… ప్లేయర్స్ ఫోకస్ గా ఉండడానికి కూడా సహాయపడుతుంది. ఆటపై దాదాపు 5 గంటలపాటు ఫోకస్ గా ఉండేలా చేస్తుంది. అలాగే బ్యాట్స్మెన్ ఒక రిథమ్ లోకి రావడానికి కూడా సహాయపడుతుంది. ప్లేయర్ల రిప్లేక్స్ స్పీడ్ ని కూడా పెంచుతుంది. అంటే చురుగ్గా… బౌలింగ్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిల మధ్య 2016లోనే ప్రేమ చిగురించిందా?

ఇంట్లోంచి పారిపోయి…ఆ వ్యక్తితో 9 ఏళ్ల పాటు కాపురం చేసిన అనసూయ !

KGF సినిమాలో అమ్మ పాత్ర చేసిన బ్యూటీ ఎవరో తెలుసా ?

Visitors Are Also Reading