Home » CM KCR : సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఆ క్యాప్ ఎందుకు పెడతారు ?

CM KCR : సీఎం కేసీఆర్ ఎప్పుడూ ఆ క్యాప్ ఎందుకు పెడతారు ?

by Bunty
Ad

CM KCR : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. దాదాపు 14 ఏళ్ళు… తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడి… ప్రత్యేక తెలంగాణను తీసుకువచ్చారు సీఎం కేసీఆర్. 2001లో ప్రత్యేక తెలంగాణ సాధన కోసం ప్రత్యేక రాజకీయ పార్టీని అదే టిఆర్ఎస్ పార్టీని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. అప్పటినుంచి నిత్యం… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశారు. ఈ తరుణంలోనే 2014లో ప్రత్యేక తెలంగాణ సిద్ధించింది.

Advertisement

దీంతో ఆయన ముఖ్యమంత్రి కూడా అయ్యారు. 2014 నుంచి దాదాపు 10 ల పాటు సీఎం గా కేసీఆర్ కొనసాగుతున్నారు. అయితే సీఎం కేసీఆర్ కు సెంటిమెంట్లు, వాస్తు, జ్యోతిష్యం పిచ్చి అందరూ అనుకుంటారు. అందుకే ఆయన ఎక్కడికి వెళ్లినా… తలపై కౌబాయ్ క్యాప్ పెట్టుకుంటారని చాలామంది చర్చించుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేపట్టినా… ఈ క్యాప్ తో సీఎం కేసీఆర్ అక్కడ దర్శనమిస్తారు.

Advertisement

cm kcr

cm kcr

అయితే ఆ క్యాబ్ ధరించడం వెనుక సీఎం కేసీఆర్కు సెంటిమెంట్ ఉందని కొంతమంది అంటుంటే… మరి కొంతమంది ఏమో ఎండ తీవ్రత… ఆ క్యాప్ పెట్టుకుంటారని వాదిస్తున్నారు. ప్రాజెక్టుల దగ్గర.. అక్కడ తీసే మట్టి కారణంగా వేడి వస్తుందని… అందుకే సీఎం కేసీఆర్ ఎప్పుడు క్యాప్ పెడతారని మరి కొందరు వాదిస్తున్నారు.

 

అయితే ఇందులో ఏది నిజమో ఇప్పటికే ఎవరికీ తెలియదు. అయితే ఆయన సన్నిహితులు మాత్రం చెప్పేది వేరే రకంగా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా చేసే కార్యక్రమాలకు మాత్రమే… కౌబాయ్ క్యాప్ తీసుకువెళ్తారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఇక పార్టీ కార్యక్రమాలకు ఆయన గులాబీ కండువా వేసుకొని వెళతారని వారి వాదన.

మరి కొన్ని ముఖ్యమైన వార్తలు:

టీవీ సీరియల్స్ హీరోయిన్స్ ఎంత చదువుకున్నారో తెలుసా…?

కిమ్ కు భయంకరమైన వ్యాధి… బరువు 140 కిలోలు పెరిగాడా!

Sanghavi: ఒకప్పటి హీరోయిన్ సంఘవి ఇప్పుడెలా ఉందో తెలుసా ?

Visitors Are Also Reading