Home » బిచ్చగాడు మూవీ మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరంటే..?

బిచ్చగాడు మూవీ మిస్ చేసుకున్న తెలుగు హీరో ఎవరంటే..?

by Sravanthi Pandrala Pandrala
Ad

కొన్ని ఏళ్ల కిందట వచ్చిన బిచ్చగాడు మూవీ బాక్సాఫీస్ వద్ద ఎంతటి సంచలన విజయమందుకుందో మనందరికీ తెలుసు. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తే కన్నార్పడకుండా చూసే అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ఏ సినిమా అయినా ఏ ఇండస్ట్రీ అయినా సరే స్టోరీ అనేది బలంగా ఉంటే సినిమాను ఆదరిస్తారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

Advertisement

Also Read:ఆ వయసులో ఉన్నప్పుడు మా నాన్నే నన్ను అలా వేధించాడంటూ..కామెంట్స్ చేసిన కుష్బూ..!!

అలా ఈ మధ్యకాలంలో తమిళ్, మలయాళం, కన్నడ ఇండస్ట్రీ నుంచి చాలా సినిమాలు తెలుగులోకి వస్తున్నాయి. ఇక్కడ కూడా సూపర్ హిట్ కొడుతూ దూసుకుపోతున్నాయి. ఈ విధంగానే ఐదేళ్ల క్రితం విజయ్ ఆంటోనీ హీరోగా వచ్చిన బిచ్చగాడు మూవీ అందరికీ తెలిసిందే. ఈ చిత్రం కన్నడ ఇండస్ట్రీలో సూపర్ హిట్ కొట్టింది. అయితే దీన్ని తెలుగులో కూడా రిలీజ్ చేసారు. కానీ ఈ మూవీ ఫస్ట్ వీక్ చాలా స్లోగా.. అసలు సినిమా వచ్చినట్టు కూడా ఎవరికీ తెలియదు.

Advertisement

Also Read:నిశ్చితార్థం తర్వాత తమ పెళ్లిని రద్దు చేసుకున్న 10 మంది సినీ నటులు వీరే..!

మొదటి వారం గడిచిందో లేదో ఇక సినిమా థియేటర్లు నిండిపోయాయి.. సినిమా చూడడం కోసం చాలామంది పరుగులు పెట్టారు. అలా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ లభించింది. అయితే ఈ ఈ చిత్రాన్ని ముందుగా తెలుగు స్టార్ హీరో రానాతో చేద్దామనుకున్నారట డైరెక్టర్ శశి.. కానీ రానా ఒప్పుకోకపోవడంతో చేసేదేమీ లేక కన్నడలో తీసిన చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేశారట. ఇందులో విజయ్ హీరోగా చేశారు.

తెలుగులో విజయ్ కూడా టాలెంటెడ్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. అలా తెలుగులో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాసిన ఈ మూవీని రానా మిస్ చేసుకున్నందుకు చాలా బాధపడ్డారట. ఆయన అభిమానులు కూడా ఈ సినిమా చేసి ఉంటే బాగుండు అని అనుకున్నారట. ఒకవేళ ఈ మూవీలో రానా చేసి ఉంటే ఆయన కెరియర్ ఇప్పుడు మరో విధంగా ఉండేదని సినీ పెద్దలు అభిప్రాయపడుతున్నారు.

Also Read:ఒక‌ప్ప‌టి స్టార్ హీరోయిన్ లైలా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా…? ఏం చేస్తుందంటే.?

Visitors Are Also Reading