Jake Fraser McGurk : వరుస పరాజయాలతో ఢిల్లీ కెప్టెన్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అయితే ఎట్టకేలకు ఒక విజయాన్ని సాధించింది. హ్యాట్రిక్ తో దూసుకు వెళ్తున్న లక్నో జోరు కి డిసి బ్రేకులు వేసింది రెండు టీమ్స్ మధ్య శుక్రవారం మ్యాచ్ అయింది ఇందులో ముందు బ్యాటింగ్ చేసి ఎల్ఎస్జీ ఓవర్లన్నీ ఆడి 7 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. డీసీ మరో 11 బంతులు ఉండగానే టార్గెట్‌ను రీచ్ అయింది. ఆర్సీబీని కిందకు నెట్టి 9వ స్థానానికి చేరుకుంది. ఈ టీమ్ లో అందరి కంటే కూడా యంగ్ బ్యాటర్ జేక్ ఫ్రేజర్ మెక్‌గర్క్. అతను ఆడిన తీరు హైలైట్ గా నిలిచింది. ఐపీఎల్ డెబ్యూ లోనే బ్యాట్ పవర్ ని అందరికీ చూపించాడు.
Advertisement
ఫ్లాట్ వికెట్ తో లక్నో టార్గెట్ డీసీకి ఛేజ్ చేయడం ఈజీ అయింది. ఓపెనర్ డేవిడ్ వార్నర్ (8) పృథ్వీ షా (32) జేక్ ఫ్రేజర్ (35 బంతుల్లో 55) చేసారు. కెప్టెన్ రిషబ్ పంత్ (24 బంతుల్లో 41) స్కోర్ చేసాడు. విజయానికి చేరువలో ఉన్నప్పుడు వీళ్ళు ఔటయ్యారు. ట్రిస్టన్ స్టబ్స్ (15 నాటౌట్), షై హోప్ (11 నాటౌట్) స్కోర్ చేసారు. జేక్ ఫ్రేజర్‌కు ఎవరా అని అంతా ఆరా తీస్తున్నారు.
Advertisement
Also read:
Also read:
ఆస్ట్రేలియాకు ఈ యంగ్ బ్యాటర్ బ్యాటింగ్ చేయడంతో పాటు లెగ్‌బ్రేక్ బౌలింగ్‌తో వికెట్లు తీస్తూ ఉంటాడు. 2 మ్యాచుల్లో 51 పరుగులు చేశాడు. లిస్ట్-ఏ క్రికెట్లో 21 మ్యాచుల్లో 525 రన్స్ చేసాడు. ఇప్పటిదాకా 38 మ్యాచుల్లో 700 పరుగులు చేసాడు ఇతను. ఔట్ అవుతాననే భయం కూడా లేదు. ఫియర్లెస్ అప్రోచ్‌తో బ్యాటింగ్ చేసే ఈ యంగ్ బ్యాటర్ బ్యాటింగ్ చేస్తుంటే బౌలర్లకు వణుకు పుడుతుంది. నిన్నటి మ్యాచ్‌తో మరోమారు అది రుజువు అయ్యింది. వరుసగా 3 సిక్సర్లు ని కొట్టి బౌలర్ కి చెమటలు పట్టించాడు.
స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!