Manam News : బ్రేకింగ్ న్యూస్ తెలుగు » నటి సూర్యకాంతం భర్త ఎవరో మీకు తెలుసా..? ఆయన ఏం చేసేవారంటే..?

నటి సూర్యకాంతం భర్త ఎవరో మీకు తెలుసా..? ఆయన ఏం చేసేవారంటే..?

by Sravya
Ads

నటి సూర్యకాంతం గురించి పరిచయం చేయక్కర్లేదు. ఆమె పేరు వింటే మనకి ఆమె తెర మీద పోషించిన పాత్రలు గుర్తు వస్తాయి. ఒక గయ్యాళి అత్తలా, బాధపెట్టే తల్లిలా ఈమె చాలా పాత్రలు చేసింది. ఇలానే ఈమె పాపులర్ అయ్యారు. ఈమె తన మాటలతో, మాట విరుపులతో, వ్యంగ్యం, చిలిపితనం ఇలా పాత్రలకు తగ్గట్టుగా నటిస్తూ అందర్నీ ఆకట్టుకునేవారు.

Advertisement

Ad

నటి సూర్యకాంతం కాకినాడలో పుట్టారు. ఆమె అప్పటి మద్రాస్ హైకోర్టు జడ్జిని పెళ్లి చేసుకున్నారు. కొన్ని రోజులు చెన్నైలో ఉన్నారు. తర్వాత హైదరాబాద్లో స్థిరపడ్డారు. హైదరాబాదులోనే ఆమె చనిపోయేదాకా ఉన్నారు. సూర్యకాంతం 1924లో సినిమాల్లో నటించడం మొదలుపెట్టారు. 40 సంవత్సరాల పాటు సినిమాలు చేశారు సూర్యకాంతం. సూర్యకాంతం భర్త మద్రాస్ హైకోర్టు జడ్జి అయినప్పటికీ ఆమె కోసం స్టూడియో ముందు ఎదురుచూసేవారు. సూర్యకాంతం చివరి శ్వాస దాకా ఎంతో ఉన్నతంగా జీవించారు నలుగురిని బతికించారు.

Advertisement

Also read:

Visitors Are Also Reading