Home » జ్వరం వచ్చినప్పుడు ఏం తినాలి.. ఏం తినకూడదు..?

జ్వరం వచ్చినప్పుడు ఏం తినాలి.. ఏం తినకూడదు..?

by Azhar
Ad

మనుషులకు మాములుగా వచ్చే ఆరోగ్య సమస్యలలో జ్వరం అనేది ముందుంటుంది. ఈ జ్వరం అనేది కొందరికి అయితే తరుచుగా వస్తుంటే.. మరి కొందరికి ఏడాదికి ఒక్కసారే వస్తుంది.. కానీ ఆ ఏడాదికి కావాల్సిన శక్తిని పీల్చేస్తుంది. అందువల్ల మన జ్వరం వచ్చినప్పుడు ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి.. ఏం తీసుకోకూడదు అనేది ఇప్పుడు చూద్దాం.!

Advertisement

మాములుగా జ్వరం వచ్చినప్పుడు లైట్ ఫుడ్ ఏది తీసుకోవడం అనేది చాలా మంచింది. ఎందుకంటే.. జ్వరం అనేది ఉన్నప్పుడు మన జీర్ణ వ్యవస్థ పూర్తిగా మని చేయదు. అందుకే లైట్ ఫుడ్ త్గిసుకోవడం వల్ల త్వరగా జీర్ణం అవుతుంది. అలాగే ఎక్కువగా కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు తాగడం అనేది శరీరానికి ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఇంకా త్వరగా శాంతిని ఇచ్చే అరటి పండ్లు, నారింగా వాటిని తినవచ్చు.

Advertisement

అలాగే జ్వరం ఉన్నవాళ్లు పెద్దున లేచిన తర్వాత పాలతో పాటుగా ఓ గుడ్డును తింటే ఇంకా మంచింది. అది మీ లోపల ఉన్న రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అందువల్ల మీరు త్వరగా కోలుకుంటారు. అలాగే ఈ జ్వరం ఉన్నప్పుడు మాంసాహారం అసలు తినకూడదు. ఎందుకంటే.. అది జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి చికెన్, మటన్ వంటివి తినకూడదు.

ఇవి కూడా చదవండి :

సచిన్ కు సెంచరీ చేస్తే 50 కోట్లు వచ్చేవి.. ఎలాగో తెలుసా..?

ఇంగ్లాండ్ కొత్త కాప్టెన్ గా స్టోక్స్…!

Visitors Are Also Reading