ప్రపంచవ్యాప్తంగా అత్యంత పాపులర్ మెసేజింగ్ ప్లాట్ ఫామ్ వాట్సాప్. దీని కోట్లాదిమంది వినియోగిస్తున్నారు. వాట్సాప్ కు నిత్యం కొత్త కొత్త ఫీచర్లు వస్తుంటాయి. అప్డేట్లు విడుదల అవుతుంటాయి. అయితే కొన్నిసార్లు సెక్యూరిటీ బగ్స్ కూడా తలెత్తుతుంటాయి. సెక్యూరిటీలో కొన్ని లోపాలు ఉంటాయి. ఇలాంటి ఓ సెక్యూరిటీ బగ్ నే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం గుర్తించింది. దీన్ని తీవ్రమైనదిగా ప్రకటించి… వెంటనే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ ప్రభుత్వ సంస్థ సూచించింది.
READ ALSO : Samyuktha : టాలీవుడ్ లక్కీ భామ.. ఈ హీరోయిన్ ఉంటే సినిమా పక్క హిట్?
Advertisement
వాట్సప్ తన వినియోగదారులకు అత్యుత్తమ సేవలను అందించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటికప్పుడు తనని తాను అప్డేట్ చేసుకుంటూ ముందుకు వెళుతుంది. ఇదే క్రమంలో మరో అప్డేట్ ను వినియోగదారులకు అందిస్తోంది. వాట్సాప్ ‘కంపానియన్ మోడ్’ ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫీచర్ సహాయంతో వినియోగదారుడు ఎక్కువ డివైజ్ లో లాగిన్ కావచ్చు. అంటే కంపానియన్ మోడ్ ఫీచర్ సహాయంతో వినియోగదారులు ఇతర పరికరాలలో కూడా అదే వాట్సాప్ ఖాతాను ఉపయోగించగలరు. సింపుల్ గా చెప్పాలంటే.. ఒక వాట్సాప్ ఖాతాను నాలుగు ఫోన్లలో వాడొచ్చు అన్న మాట.
Advertisement
read also : వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయం.. టీడీపీకి 100 సీట్లు పక్కా !
ఈ కొత్త అప్డేట్ తో మీరు ప్రతి లింక్ చేయబడిన పరికరంలో స్వతంత్రంగా పని చేయగలుగుతారు. ప్రాథమిక పరికరంలో నెట్వర్క్ కనుగొనబడినప్పుడు ఇతర ద్వితీయ పరికరాలలో ఖాతాలను యాక్సెస్ చేయవచ్చు. వాట్సాప్ ఖాతాను అనేక మార్గాల్లో లింక్ చేయవచ్చు. మీరు మీ ప్రాథమిక డివైజ్ ను మరొక డివైస్ లో వాట్సాప్ ఖాతాతో లింక్ చేయాలనుకుంటే మీరు ద్వితీయ డివైజ్ whatsapp అప్లికేషన్ లో ఫోన్ నెంబర్ చేయాలి. ఇప్పుడు మీ ప్రాథమిక డివైజ్ లో అందుకున్న ఓటిపిని నమోదు చేయాలి. అదే విధంగా ఇతర డివైజ్ లు కూడా ప్రాథమిక డివైజ్ లోనే కోడ్ ని స్కాన్ చేయడం ద్వారా లింక్ చేయవచ్చు.
Statutory Warning ⚠️ One #Whatsapp on multiple phones is HIGHLY DANGER to COUPLES..! pic.twitter.com/iFOTH77ArC
— AB George (@AbGeorge_) April 25, 2023
read also : దేవసేన పాత్ర రిజెక్ట్ చేసిన స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?