మన బ్లాక్ అండ్ వైట్ కాలం నాటి హీరోయిన్లు ఏ సంవత్సరంలో తనువు చాలించారో ఇప్పుడు తెలుసుకుందాం. బాలనాగమ్మ, లవకుశ, భక్త ప్రహ్లాద, సువర్ణ సుందరి ఇలా పలు మైథలాజికల్, జానపద, సాంఘిక సినిమాల్లో నటించిన అంజలీదేవి 86 ఏళ్ల వయసులో 2014 జనవరి 13న తనువు చాలించారు. స్టూడియో వ్యవస్థాపకురాలు గా,దర్శకురాలిగా, నిర్మాతగా, హీరోయిన్ గా పలు చిత్రాల్లో నటించిన భానుమతి గారు 2005 డిసెంబర్ 24న తన 80 ఏళ్ల వయసులో తనువు చాలించారు. మల్లీశ్వరి, మంగమ్మ గారి మనవరాలు మొదలగు సినిమాల్లో భానుమతిగారి నటించారు.
Advertisement
జయలలిత గారు ఏఎన్నార్, ఎన్టీఆర్ ల తో పాటు తమిళంలో పలు సినిమాల్లో హీరోయిన్ గా అటు తర్వాత ముఖ్యమంత్రిగా తమిళనాడును ఏలిన ఈమె 68 ఏళ్లకే 2016 డిసెంబర్ 5న తనువు చాలించారు. హీరోయిన్,కమెడియన్ అయిన గిరిజ గారు 1995 సెప్టెంబర్ 5 న కన్ను మూసారు. అప్పటికి ఈమె వయసు 58 సంవత్సరాలు మాత్రమే. ఇక మహానటి సావిత్రి గారు గుండమ్మ కథ, దేవదాసు, మూగమనసులు వంటి పలు సినిమాల్లో హీరోయిన్ గా చేసి కితాబునందుకున్నారు ఈమె.
Advertisement
కనీసం ఐదు పదులైన నిండకుండానే 45 ఏళ్లకే 1981 డిసెంబర్ 26న చనిపోయారు సావిత్రి గారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు ఇలా పలు హీరోల పక్కన నటించి మెప్పించిన ఈమె 2013 జూలై 23న, 59 సంవత్సరాలకే కన్నుమూసింది. విజయ నిర్మల గారు,కృష్ణ,ఏఎన్నార్, ఎన్టీఆర్ లతో అనేక సినిమాలో నటించిన ఈమె 73 సంవత్సరాలకే 2019 జూన్ 27న పరమపదించారు. సాక్షి,మంచి కుటుంబం, రంగుల రట్నాం ఇలా అనేక సినిమాల్లో ఈమె తన ప్రతిభను చూపారు.
also read;
చిరంజీవితో విజయశాంతి 20 ఏళ్లుగా ఎందుకు మాట్లాడకుండా ఉన్నారో తెలుసా ? ఆ విషయంలో చిరు…!
హీరో బాలకృష్ణను స్టార్ గా మార్చింది ఆ సెంటిమెంటేనా..?