Telugu News » Blog » తమన్నాకు తన లవర్ విజయ్ వర్మ ఎలాంటి పేరు పెట్టారో తెలుసా..?

తమన్నాకు తన లవర్ విజయ్ వర్మ ఎలాంటి పేరు పెట్టారో తెలుసా..?

by Sravanthi Pandrala Pandrala
Ads

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మిల్కీ బ్యూటీగా పేరు తెచ్చుకున్న తమన్నా అంటే తెలియని వారు ఉండరు. అలాంటి తమన్న గురించి ఈ మధ్యకాలంలో అనేక వార్తలు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఈ ముద్దుగుమ్మ నటుడు విజయ్ వర్మతో ప్రేమలో పడిందని సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర సెలబ్రిటీల మాదిరిగా తమ బంధాన్ని గోప్యంగా ఉంచకుండా చక్కగా చట్టా పట్టాలతో తిరుగుతున్న ఈ జంటను చూసి టాలీవుడ్, బాలీవుడ్ వర్గాలు తెగ సంబరపడిపోతున్నారు.

Advertisement

అంతేకాకుండా సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు ప్రశంసలు అందించుకుంటూ వీరి ప్రేమయానాన్ని కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా వీరిద్దరూ ముద్దు పేర్లతో పిలుచుకోవడం చూసి నెటిజెన్లు ఫిదా అవుతున్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం విజయ్ వర్మ బెర్నీనాల్ ఫిలిం ఫెస్టివల్ కు హాజరయ్యాడు. అక్కడ దాహద్ అనే సినిమా స్క్రీనింగ్ అవుతుండడంతో టీం తో సహా అక్కడికి వెళ్ళాడు.

Advertisement

దీంతో తన బాయ్ ఫ్రెండ్ ని మిస్ అవుతున్న తమన్న ఆ సినిమా టీం ఫోటోలు షేర్ చేసి ఆల్ ది బెస్ట్ దాహాద్ టీం అంటూ కామెంట్ చేసేది. దీనికి విజయ్ వర్మ కూడా ఒక చక్కని రిప్లై ఇచ్చారు . థాంక్యూ టమాటార్ అంటూ తనదైన శైలిలో స్పందించారు. దీంతో విజయ్ తమన్నాను ముగా టమాటో అని పిలుచుకుంటున్నాడని నిటిజన్లు భావిస్తున్నారు. వీరి ప్రేమకు వీరి మధ్య ఉన్న ము పేర్ల బంధానికి అభిమానులు అయితే సంబరపడిపోతున్నారు.

Advertisement

also read:

You may also like