Home » భర్త భార్యకి రోజులో కొంత సమయం కేటాయించకుంటే వచ్చే సమస్యల గురించి తెలుసా ?

భర్త భార్యకి రోజులో కొంత సమయం కేటాయించకుంటే వచ్చే సమస్యల గురించి తెలుసా ?

by Azhar
Published: Last Updated on
Ad

పెళ్లి అనే అద్వితీయ బంధంతో ఒక్క అమ్మాయి, అబ్బాయి భార్య భర్తలుగా.. జీవిత భాగా స్వాములుగా మారుతాయి. అయితే పెళ్లి అయిన కొత్తలో ఎలా.. ఉన్న తర్వాత పోను పోను భర్త భార్యకు దూరమవుతాడు. అది పని కారణంగానా.. లేక వేరే కారణం వల్లనో తెలియదు కానీ తన భార్యకు భర్త కొంత సమయం ఇవ్వకుండా పోతాడు. అయితే ఇలా భర్త భార్యకి రోజులో కొంత సమయం కేటాయించకుంటే వచ్చే సమస్యల గురించి తెలుసా.. అవేంటో ఇప్పు చూద్దాం..!

Advertisement

 

ఒక్క భర్త అనేవాడు తన భార్యకు కొంత సమయం గనక ఇవ్వకపోతే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈ కారణం వల్లనే అక్రమ సంబంధాలు అనేవి ఏర్పడుతాయి. బ్ర్హ ఎప్పుడు పని పని అంటూ.. తనకు కావాల్సిన సమయంలో ఇంటికి వచ్చి.. తనకు కావాల్సిన సమయంలో భార్యతో గడిపి వెళ్ళిపోతాడు. కానీ ఆ తర్వాత అదే భార్యకు కావాల్సిన సమయంలోదగ్గర ఉండడు. అందువల్లే భార్య ఆలోచనలు పక్క దారి పడుతాయి. భార్య తన మనస్సును ఎప్పుడు బ్ర్హ మీదే ఉంచుతుంది. నా భర్త ఏం చేస్తున్నాడు.. అసలు నాతో సరిగ్గా మాట్లాడటం లేదు. నా ఫోన్ తీయడం లేదు. ఇలాంటి విషయాలు బాగా ఆలోచిస్తుంది.

Advertisement

ఆ ఆలోచనలే మెల్లిగా అసహనంగా మారుతాయి. ఆ తర్వాత కోపంగా మారి.. నా భర్త బయట ఏదో చేస్తున్నాడు నేను ఇక్కడ చేస్తే తప్ప అనే ఆలోచనలతో తప్పు చేసేస్తారు. ఒకవేళ ఈ విషయం మీకు తెలిసి మీరు అడిగిన మీరు బయట తిరగడం లేదా.. మీరు ఏం చేస్తునాలో ఎవరికీ తెలుసు అంటూ ప్రశ్నిస్తారు. ఆ తర్వాత ఇది ఓ గొడవగా మారి విడాకుల వరకు దారి తీస్తుంది. కాబట్టి ప్రతి భర్త భార్యకి రోజులో కొంత సమయం కేటాయించాలి. ఒకవేళ భర్త అలా చేయకపోతే భార్య ముందు తన ఆలోచన భర్త మీద నుండి వేరే పని మీదకు తీసుకెళ్లి. లేదా తన భాధను ఆలోచనను ఒక్క పేపర్ మీద రోజు రాసి దానిని కాల్చేయండి. ఇలా చేస్తే మీ మెదడులో నుండి చెడు ఆలోచనలు అనేవి బయటకు పోతాయి.

ఇవి కూడా చదవండి :

టీంఇండియా హెడ్ కోచ్ గా వీవీఎస్…!

పంత్.. నువ్వు ఇగో తగ్గించుకోకపోతే కష్టమే..!

Visitors Are Also Reading