Home » కెజియఫ్ 2 తర్వాత ఆర్ఆర్ఆర్ విడుదలై ఉంటె ఏం జరిగేది..?

కెజియఫ్ 2 తర్వాత ఆర్ఆర్ఆర్ విడుదలై ఉంటె ఏం జరిగేది..?

by Azhar
Ad

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెండు సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అవి ఆర్ఆర్ఆర్, కెజియఫ్ 2. మూడు వారల గ్యాప్ లో విడుదలైన ఈ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసాయి. మొదటి టోజి వందకోట్లకు పైగా వాసులు సాధించి దూసుకపోతున్నాయి. అయితే ప్రస్తుతం ఈ రెండు సినిమాలో దేనిది విజయం అని కొందరు చర్చించుకుంటున్నారు.

Advertisement

కానీ మరి కొందరైతే కెజియఫ్ 2 తర్వాత ఆర్ఆర్ఆర్ విడుదలై ఉంటె ఏం జరిగేది అని అంటున్నారు. గత నెల చివర్లో విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమాపై భారీ ఆంచనాలు ఉన్నాయి. అందుకు కారణం రాజమౌళి దర్శకుడు కారణం. ఆలాగే కెజియఫ్ 2 పైన అదే తరహా లంచాలు ఉన్నాయి. ఇందుకు కారణం మొదటి సినిమాలో చూపించిన ఎలివేషన్స్ అలాగే కథ.

Advertisement

అయితే ఈ రెండింటిలో కెజియఫ్ 2 ముందు విడుదలైతే… ఇది ప్రభావం సౌత్ ఇండియాలో అంతలా ఉండకపోవచ్చు.. కానీ బాలీవుడ్ లో ఉండేది ఆంటున్నారు. ఎందుకంటే ఇందులో ఉన్న ఎలేవేషన్స్ అందులో లేవు. ఇదే సమయంలో సౌత్ లో ఆర్ఆర్ఆర్ ప్రభావం కెజియఫ్ 2 పైన భారీగా ఉండేది అని తెలుస్తుంది. కాబట్టి ఎలా చూసిన రెండు సినిమాలు పెద్ద హిట్లే.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ వల్లే బ్యాటర్లు నన్ను ఉతుకుతున్నారు : భువీ

కావ్యపాప రషీద్ ను వదిలేసి వీరిని ఎందుకు తీసుకుందో తెలుసా..?

Visitors Are Also Reading