Home » ఇష్టం లేని పెళ్లి.. సరిగ్గా 4 నెలల తర్వాత ప్రియురాలితో కలిసి అలా చేసిన యువకుడు..!!

ఇష్టం లేని పెళ్లి.. సరిగ్గా 4 నెలల తర్వాత ప్రియురాలితో కలిసి అలా చేసిన యువకుడు..!!

by Sravanthi Pandrala Pandrala
Ad

ఈ మధ్యకాలంలో ప్రేమ వ్యవహారాలకు సంబంధించి చాలా నేర ఘటనలు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో అమ్మాయిల్ని వేధించి చంపడం జరుగుతోంది. లేదంటే ప్రేమించుకుని పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఇద్దరు కలిసి ఆ *త్య చేసుకోవడం వంటి ఘటనలు మనం రోజు చూస్తూనే ఉన్నాం. అలాంటి ఓ ప్రేమికుల ఘటన ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా వైరల్ గా మారింది.. మరి ఆ ఇష్యూ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఒక యువకుడు ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాడు. కానీ పెద్దల కారణంగా ప్రేమించిన అమ్మాయిని కాకుండా మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు.

Advertisement

also read;సినిమా అభిమానులకు శుభవార్త.. ఒకే రోజు ఓటీటీలో ఎన్ని సినిమాలు విడుదలవుతున్నాయంటే ? 

కానీ ఆయన ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక, ప్రస్తుతం చేసుకున్న అమ్మాయితో సంతోషంగా ఉండలేక చాలా డిప్రెషన్ కు లోనయ్యాడు. ఆ విధంగా నాలుగు నెలల తర్వాత ఆ అబ్బాయి తీసుకున్న నిర్ణయం అందరిని షాక్ గురి చేసింది. పూర్తి వివరాలు ఏంటో చూద్దాం.. ఛత్తిస్ ఘడ్ రాష్ట్రానికి చెందిన 22ఏళ్ల హర్విందర్ ఇంట్లో పెద్దలు కుదిరించిన పెళ్లి చేసుకున్నాడు.. అయినా తను పెళ్లికి ముందు ప్రేమించిన అమ్మాయి తో మాట్లాడుతూనే ఉన్నాడు. ఆ విధంగా నాలుగు నెలలు గడిచింది. ఒకరోజు రవీందర్ ప్రీతితో మాట్లాడుకొని ఇద్దరు కలిసి ఇంటి నుండి వెళ్లిపోయారు.

Advertisement

మరునాడు ఉదయము వారి కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియడంతో ఇద్దరిని వెతికి పట్టుకున్నారు.. దీంతో దొరికిపోవడం మళ్లీ ఇద్దరం దూరమవ్వడం ఎందుకని భావించారో ఏమో మళ్లీ మరుసటి రోజు ఇంటి నుండి పారిపోయి కనిపించకుండా పోయారు… చివరికి రైల్వే నర్సరీ సమీపంలో ఇద్దరు అలా కనిపించారు. దాంతో వారిని చూసిన వెంటనే పశువులు మేపుకుంటూ వెళ్లిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించాక పోలీసులు అక్కడికి చేరుకొని చూసేసరికి ఇద్దరు ఉవేసుకొని చనిపోయారు.. ఈ విషయం తెలుసుకున్న చాలామంది ఇష్టం లేని పెళ్లిళ్లు చేయడం వల్ల ఇలాంటివే జరుగు తాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.

also read;ఫ్యామిలీతో అటు విహార యాత్ర.. హీరోయిన్ తో ఇటు వీరయ్య యాత్ర..!

Visitors Are Also Reading