Home » ఎన్టీఆర్ చిరుని తొక్కేయకుండా అల్లు రామలింగయ్య గారు ఆపరా ? తెరవెనుక ఇంత జరిగిందా..?

ఎన్టీఆర్ చిరుని తొక్కేయకుండా అల్లు రామలింగయ్య గారు ఆపరా ? తెరవెనుక ఇంత జరిగిందా..?

by Anji
Ad

మెగాస్టార్ చిరంజీవి గురించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అది ఏమిటంటే..? చిరంజీవి కెరీర్ ప్రారంభించిన రోజుల్లో అతనిలోని యాక్టింగ్ స్కిల్స్ చూసి ఇతను ఎప్పటికైనా పెద్ద స్టార్ గా ఎదుగుతాడు అని గ్రహించిన ఫేమస్ కమెడియన్ అల్లు రామలింగయ్య చిరంజీవికి తన కూతురు సురేఖను ఇచ్చి పెళ్లి చేశారు. ఓవైపు ఫేమ‌స్‌ కమెడియన్ కి అల్లుడు, మ‌రో వైపు ఫేమస్ నిర్మాతకు బావ. తరువాత సుప్రీం హీరో మెగాస్టార్ ఇదంతా అలా జరిగిపోయింది.

Advertisement

ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో చౌద‌రీలు ఎక్కువగా ఉండేవారు. అప్పటికీ, ఇప్పటికీ, హీరోలు కానీ టెక్నీషియన్స్ కానీ , డైరెక్టర్లు ఇలా చాలా మంది కమ్మ వాళ్ళు ఉన్నారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన సమయంలో చిరు హీరోగా అప్పుడ‌ప్పుడే ఎదుగుతున్నాడు. అప్పటికే బాలకృష్ణ కూడా హీరోగా సినిమాల్లో నటిస్తున్నాడు .

chiranjeevi-balayya

చిరంజీవి త‌ప్ప మిగిలిన వారంద‌రూ అప్ప‌ట్లో ఎక్కువ‌గా కమ్మవాళ్ళు ఉండేవారు. అప్ప‌టికే చిరంజీవి కి మెల్లమెల్లగా స్టార్డం పాపులారిటీ వస్తోంది. పెద్ద వాళ్ళతో జాగ్రత్తగా లేకపోతే ఎదగడం కష్టం. తెలిసో తెలియకో చిరు ఏదైనా పొరపాటు చేసినా సినిమాలు హిట్ కొట్టిన కొడుకుని డెవలప్ చేసే క్రమంలో అధికారంలో ఉన్న ఎన్టీఆర్ చిరుని తొక్కేస్తాడెమో.. పైగా తమ కులం వాళ్ళు అప్పటికీ అంత ఫేమ్ కాలేదు కాబట్టి చిరుని జాగ్రత్తగా ఒక్కో మెట్టు ఎక్కించాలని నడుంబిగించారు అల్లు రామలింగయ్య.

Advertisement

రంజీవిని పిలిచి ప్ర‌తిరోజు ఉదయం నాలుగు గంటల కల్లా ఎన్టీఆర్ గారి ఇంటి బయట గేటు దగ్గర నిలబడి ఉండమ‌ని చెప్పాడు. అప్పుడు 9999 వైట్ అంబాసిడర్ లో ఎన్టీఆర్ బయటికి వస్తారు. వెంటనే ఆయ‌న‌కు ఓ నమస్కారం చేయి అని చెప్పాడంట. ఇక మన కుర్రాడే పైకి వస్తాడనే ఆలోచన కలుగుతుంది అనేది అల్లు రామ‌లింగ‌య్య ఆలోచన. చిరు చాలా కాలం పాటు ఎన్టీఆర్ కు రోజు గుడ్‌మార్నింగ్ చెప్పేవార‌ట‌. ఒకసారి వరదలు వచ్చినప్పుడు ఎన్టీఆర్ వరద ప్రాంతాలను సందర్శించడానికి వెళ్ళినప్పుడు.. అదే సమయంలో చిరంజీవి జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా సక్సెస్ మీట్‌కు వెళ్లారు. అదే స‌మ‌యంలో ఎన్టీఆర్-చిరంజీవి ఎదురుప‌డ్డారు. ఈ స‌మ‌యంలో చిరు టీమ్‌ను కలిసిన ఎన్టీఆర్ ఏం బ్ర‌ద‌ర్ మీ సినిమా తుఫాన్ లో కూడా కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుందని ప్రశంసించారు. అలా ఎదిగిన చిరంజీవి కమెడియన్ సుధాకర్, క‌రాటే కింగ్ సుమ‌న్‌, యంగ్ హీరోల‌ను తొక్క‌డం వంటివి ఎంత‌వ‌ర‌కు క‌రెక్టో ఆయ‌న ఆలోచించుకోవాలి.

Also Read : 

రెబల్ స్టార్ ప్రభాస్ లైఫ్ లో ఇంతటి విషాదం దాగి ఉందా ? తండ్రి అడిగిన ఆ కోరికని తీర్చలేకపోయారా ?

మన టాలీవుడ్ స్టార్ దర్శకుల కూతుర్ల ఫొటోస్ చూసారా ? హీరోయిన్స్ కి ఏ మాత్రం తీసిపోరు !

Visitors Are Also Reading