Home » రావి చెట్టు కింద కూర్చుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసా..?

రావి చెట్టు కింద కూర్చుంటే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో తెలుసా..?

by Sravanthi
Ad

భారత దేశంలో చెట్టు పుట్ట రాయి రప్పా ఇలా అనేకమైన వస్తువులను పూజిస్తూ ఉంటాం.. భారతదేశం అంటేనే సర్వ మత సర్వ పూజ సమ్మేళనం. అలాంటి ఈ దేశంలో చెట్లను కూడా ఆరాధ్య దైవంగా భావిస్తూ ఉంటాం. ఇందులో ముఖ్యంగా రావి చెట్టుకు పూజ కూడా చేస్తాం. రావి చెట్టుకి పూజ చేసి దాని కింద కూర్చుంటే చాలా మంచిది అంటారు. మరి అలా ఎందుకు అంటారో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

also read:ఆ హీరోకు నేను వీరాభిమానిని.. స్టార్ హీరో యశ్..!!

రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటాం.అలాగే రావిచెట్టు కింద కూర్చోవాలని మన పెద్దలు చెబుతూ ఉంటారు. దీనికి ప్రధాన కారణం రావి చెట్టు 24 గంటలు ఆక్సిజన్ అందిస్తుంది. ఈ రావి ఆకుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. రెండు రావి ఆకులను శుభ్రంగా కడిగి ఒక గ్లాసు నీటిలో మరిగించి, ఆ నీటిని వడగట్టి అర టీ స్పూన్ తేనె కలిపి తాగితే ప్రేగుల్లో ఉన్నటువంటి చెడు బ్యాక్టీరియా తొలగిపోతాయని అంటారు.

Advertisement

అంతేకాకుండా పొట్ట శుభ్రం చేయడంలో ఎంతో ఉపయోగపడుతుంది. రావి ఆకుల్లో ప్లవనాయిడ్స్ సమృద్ధిగా ఉండటం వల్ల శరీరంలో ఎక్కువగా యాంటీ బాడీలను ఉత్పత్తి చేసి రోగ నిరోధక శక్తి పెరిగేలా చేస్తుంది. ఈ కషాయం ఫిట్స్ తీవ్రతను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. దీనివల్ల ఫిట్స్ తగ్గుతుంది. దగ్గు, కఫమ్స్,శ్లేష్మం వ్యాధులు ఉన్నవారికి ఉపశమనం కలిగిస్తుంది.

also read:

Visitors Are Also Reading