Telugu News » Blog » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశివారు ప‌ట్టుద‌ల‌తో ప‌ని పూర్తి చేస్తారు

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశివారు ప‌ట్టుద‌ల‌తో ప‌ని పూర్తి చేస్తారు

by Anji
Published: Last Updated on
Ads

రాశి ఫలాలు చదవడం వ‌ల్ల‌ ఏ రాశి వారి ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ముందే తెలుసుకోవొచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.

Ads

Weekly Horoscope in Telugu 12.06.2022 నుండి 18.06.2022 వరకు

మేషం :

Mesha

Mesha

అద్భుత‌మైన విజ‌యం సాధిస్తారు. మంచి భ‌విష్య‌త్ ల‌భిస్తుంది. కోరుకున్న ఫ‌లితాలు వ‌స్తాయి. ఉద్యోగంలో శ్ర‌ద్ధ పెంచండి. వ్యాపార బ‌లం పెరుగుతుంది. అదృష్ట యోగం ఉంది. ఐశ్వ‌ర్య‌వంతులు అవుతారు. మీ గురించి పెద్ద‌వాళ్లకు తెలుస్తుంది. ప్రోత్సాహం ల‌భిస్తుంది. బంధుమిత్రుల‌ను క‌లుస్తారు. పేరు ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి.

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

 

ధైర్యం ముందుకు న‌డిపిస్తుంది. ఉద్యోగంలో స‌త్ప‌లితాలు ఉన్నాయి. స్ప‌ష్ట‌మైన కార్య‌చ‌ర‌ణ అవ‌స‌రం. ధ‌ర్మ దేవ‌తానుగ్ర‌హం సిద్ధిస్తుంది. మొహ‌మాటం ప‌నికి రాదు. క‌ర్త‌వ్య‌దీక్ష‌తో లక్ష్యాన్ని పూర్తి చేయండి. ఖ‌ర్చు విష‌యంలో జాగ్ర‌త్త‌. ఇంట్లో వారిని సంప్ర‌దించి నిర్ణ‌యాలు తీసుకోవాలి.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

ప‌ట్టుద‌ల‌తో ప‌ని ప్రారంభించండి. ఉద్యోగ‌రీత్యా మిశ్ర‌మ కాలం న‌డుస్తోంది. ఆత్మ‌విశ్వాసంతో నిర్ణ‌యాలు తీసుకోవాలి. బాధ్య‌త‌ల‌ను స‌కాలంలో పూర్తి చేయండి. గౌర‌వం పెరుగుతుంది. వ్యాపారంలో ఆటంకాలు ఎదుర‌వుతాయి. మిత్రుల స‌హాయం తీసుకోవాలి. ప‌ట్టువిడుపుల‌తో వ్య‌వ‌హ‌రించండి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

మంచి విజ‌యం ల‌భిస్తుంది. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించే స‌మ‌యం. వ్యాపారం అద్భుతంగా ఉంటుంది. ధ‌న‌లాభం ఉంది. అర్హ‌త‌ల‌ను పెంచుకుంటూ అవ‌కాశాల‌ను అందుకోవాలి. సుస్థిర‌మైన జీవితం, స‌మాజంలో ఉన్న‌త స్థానం ల‌భిస్తాయి. పెద్ద‌ల ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. జీవితాశ‌యం నెర‌వేరే అవ‌కాశం ఉంది.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

ఉద్యోగం బ్ర‌హ్మాండంగా ఉంటుంది. గ‌తం క‌న్నా మంచి ఫ‌లితాలు సాధించే కాలం. అవ‌కాశాల్ని స‌ద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్లాలి. వ్యాపారంలో శ్ర‌మ పెరిగినా ఫ‌లితం బాగుంటుంది. కొంద‌రూ ఇబ్బంది పెట్ట‌వ‌చ్చు. తెలివిగా వ్య‌వ‌హ‌రించాలి. ఒత్తిడి లేకుండా ప‌నులు చేసుకోవాలి.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

Ad

విశేష గౌర‌వం ల‌భిస్తుంది. కార్య‌సిద్ధి ఉంటుంది. అపోహ‌లు తొల‌గుతాయి. సంతృప్తినిచ్చే అంశముంది. వ్యాపారంలో ఆశించిన ఫ‌లితాలు వ‌స్తాయి. మీ ప్ర‌వ‌ర్తన ప‌ది మందికీ ఆద‌ర్శ‌మ‌వుతుంది. ఖ‌ర్చులు పెర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. కుటుంబ‌ స‌భ్యుల‌తో క‌లిసి చేసే ప‌నులు విజ‌య‌వంతం అవుతాయి. గృహ‌యోగ‌ముంది.

Ads

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ధ‌ర్మ మార్గంలో పైకి వ‌స్తారు. మ‌నోబ‌లం స‌దా ర‌క్షిస్తుంది. ఉద్యోగంలో తెలియని ఆటంకాలు ఉంటాయి. తెలివిగా అధిగ‌మించాలి. ఆవేశం ప‌నికి రాదు. శాంతంగా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించుకోవాలి. వ్యాపారంలో శ్ర‌మ‌కు త‌గ్గ ఫ‌లితం ల‌భిస్తుంది. నిందారోప‌ణ‌లుంటాయి. మీ ధ‌ర్మాన్ని మీరు నిర్వ‌ర్తించండి. ఖ‌ర్చు పెరుగుతుంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

ముఖ్య‌కార్యాల‌ను శ్ర‌ద్ధ‌తో పూర్తి చేయాలి. దైవ బ‌లం స‌దా ర‌క్షిస్తోంది. ఉద్యోగ‌రీత్యా మంచి ఫ‌లితం ఉంటుంది. వ్యాపారంలో శ్ర‌మ పెరుగుతుంది. అపోహ‌లు తొల‌గుతాయి. ఆర్థికస్థితి అనుకూలం. ఆవేశ‌ప‌రిచే స‌న్నివేశాలు ఉన్నాయి. మిత్రుల అండ ల‌భిస్తుంది. చంచ‌ల‌త్వం లేకుండా నిర్ణ‌యాలు తీసుకోండి. ఇంట్లో శుభాలు జ‌రుగుతాయి.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

ప‌నులు స‌కాలంలో పూర్తి అవుతాయి. ఉద్యోగంల ఉత్త‌మ ఫ‌లితాలు ఉంటాయి. ఇంట్లో వారిని సంప్ర‌దించి నిర్ణ‌యాలు తీసుకోండి. వ్యాపార బ‌లం విశేషంగా ఉంది. ప‌లు మార్గాల‌లో క‌లిసి వ‌స్తుంది. ధ‌న ధాన్య లాభం ఉంటుంది. స్వ‌ల్ప ప్ర‌య‌త్నంతోనే ఉన్న‌త శిఖ‌రాల‌ను అధిరోహిస్తారు. స‌మాజానికి మేలు చేసే ప‌నులు చేప‌డుతారు.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

 

ఉత్సాహంగా ప‌ని ప్రారంభించండి. ఉద్యోగంలో ప్ర‌శంస‌లు ల‌భిస్తాయి. స‌మ‌స్యలు తొల‌గుతాయి. భ‌విష్య‌త్ బాగుంటుంది. వ్యాపారంలో మేలు జ‌రుగుతుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. విజ్ఞానం పెరుగుతుంది. ప‌ది మందికి ఉప‌యోగ‌ప‌డే కార్యాలు చేప‌డ‌తారు. బాధ్య‌త‌లు పెరుగుతాయి.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

 

వ్యాపారం లాభ సాటిగా సంతృప్తిక‌ర‌మైన జీవితం ల‌భిస్తుంది. ఉద్యోగంలో ఉత్త‌మ విజ‌యాన్ని పొందుతారు. ఇంట బ‌య‌టా అభిమానించే వారు ఉన్నారు. ప‌లు ర‌కాలుగా అభివృద్ధి సాధిస్తారు. ఆస్తి వృద్ధి చెందుతుంది. మిత్రుల ద్వారా మంచి జ‌రుగుతుంది. స‌రైన ప్ర‌ణాళిక ద్వారా బంగారు భ‌విష్య‌త్ సాధించ‌గ‌ల‌రు.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

ఉద్యోగ ఫ‌లితం అద్భుతంగా ఉంటుంది. మీ క‌ర్త‌వ్యాన్ని నిర్వ‌ర్తించండి. ఆశ‌య సాధ‌న‌లో విఘ్నాల‌ను తెలివిగా అధిగ‌మించాలి. ప‌క్క‌నే ఉండి ప‌క్క‌దోవ ప‌ట్టించే వారున్నారు. సొంత నిర్ణ‌యాలు మేలు చేస్తాయి. వ్యాపారంలో శ్ర‌మ పెరుగుతుంది. వారాంతంలో మంచి జ‌రుగుతుంది.