Home » Weekly Horoscope in Telugu 2022 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో విజయాలు సాధిస్తారు

Weekly Horoscope in Telugu 2022 : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశుల వారు వ్యాపారంలో విజయాలు సాధిస్తారు

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2022: రాశి ఫ‌లాలు చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఏవిధంగా ఉన్నాయో  తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 11.12.2022 నుంచి 17.12.2022 వరకు

మేషం :

Mesha

Mesha

మనోబలంతో ముందుకు వెళ్లాలి. మీరు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వివాదాలు తలెత్తే అవకాశముంది. ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ప్రతి అంశంలో స్పష్టంగా లేకుంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తోటి వారిని కలుపుకొని ముందుకు వెళ్లాలి. వ్యాపారంలో శ్రమిస్తే ఫలితాలుంటాయి.

Advertisement

Weekly Horoscope in Telugu 2022: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

వ్యాపారంలో విజయాలను సాధిస్తారు. మీ ఆలోచన ఎప్పుడూ కూడా విజయం వైపే ఉండాలి. దీంతో విజయావకాశాలను సద్వినియోగం చేసుకోవచ్చు. కొన్నింటిలో అనుకూల ఫలితముంటుంది. కొన్నింటిలో శ్రమ పెరుగుతుంది. సమయానుకూలంగా స్పందించండి. సరైన ప్రణాళికతో కార్యసిద్ధి లభిస్తుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

మీరు చేసే పనిలో ఏకాగ్రత చాలా అవసరం. ఏకాగ్రత లేకుండా ఏ పని చేసినా ఫలితాలు తారుమారు అయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో ఆశించిన ఫలితం లభిస్తుంది. ప్రతి పని క్షుణ్ణంగా విశ్లేషణాత్మకంగా ఉండాలి. మిత్రుల సలహాలు, సూచనలు చాలా అవసరం. వ్యాపారంలో శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. ఆటంకాలను అధిగమిస్తారు. ఖర్చును తగ్గించాలి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

మీరు చేయాల్సిన బాధ్యతలను పూర్తి చేయండి. సాధనతో ఉన్నత స్థితికి చేరుకుంటారు. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కాలం మీకు అనుకూలిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పనుల్లో పురోభివృద్ధి ఉంటుంది. 

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

సాంకేతికంగా అభివృద్ధి చెందుతారు. వ్యాపారంలో మీరు అనుకున్నది సాధిస్తారు. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభం అవుతాయి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. పనులను పూర్తి చేసుకోవాలి. ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. 

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

సకాలంలో పని ప్రారంభిస్తే అద్భుతమైన విజయం సాధించవచ్చు. తోటివారి నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. ఎలాంటి అవాంతరాలను అధిగమించి లక్ష్యాన్ని చేరుకుంటారు. కాలం సహకరిస్తోంది. రుణ సమస్యలు తొలగిపోతాయి. వేధిస్తున్న సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొని కీలక బాధ్యతలు చేపడుతారు. వ్యతిరేకంగా ఫలితాలు రాకుండా జాగ్రత్తగా పని చేయాలి. వాదోపవాదనలతో సమయాన్ని వృధా చేయకండి. తక్కువగా మాట్లాడడం ఉత్తమం. మీపై ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉంటుంది. సకాలంలో పని పూర్తి చేస్తే ప్రశంసలు లభిస్తాయి. మిత్రుల సహాయం తప్పనిసరి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. 

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

వ్యాపారంలో లాభాలు ఉంటాయి. విశేషమైన ఆర్థిక సంపత్తి సమకూరే సూచనలు ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్లాలి. భూ  గృహ వాహనాది యోగాలు ఫలిస్తాయి. కుటుంబపరంగా ఆనందించే అంశాలున్నాయి. కీర్తి లభిస్తుంది. 

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

సకాలంలో పనులు పూర్తవుతాయి. మేలు చేసే వారు ఉన్నారు. ఎంపిక చేసుకున్న మార్గంలో ముందుకు వెళ్లండి. అపోహలకు తావు ఇవ్వకుండా స్పష్టంగా మాట్లాడాలి. పనులను వాయిదా వేయవచ్చు. వ్యాపారంలో చురుకుగా నిర్ణయాలు తీసుకోవాలి. వారాంతంలో కలిసి వస్తుంది.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

ఉద్యోగంలో ఉన్నత స్థితి, స్థిరత్వం లభిస్తాయి. సత్ప్రవర్తనతో పెద్దలను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారంలో తెలివిగా వ్యవహరించాలి. సాధ్యాసాధ్యాలను బట్టి నిర్ణయాలను తీసుకోవాలి. కుటుంబ సభ్యుల సూచనలు చాలా అవసరం. ప్రశాంతంగా ఉండాలి.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

ఉద్యోగంలో క్రమంగా అభివృద్ధి సాధిస్తారు. అధికారుల వల్ల మేలు జరుగుతుంది. వ్యాపారంలో కొంచెం లాభాలు వస్తే.. మరికొంత నష్టాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆపదల నుంచి బయటపడుతారు. పోయినవి తిరిగి దక్కుతాయి.

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

ధైర్యంగా పని చేస్తే ఫలితాలు వాటంతటా అవే లభిస్తాయి. సంకల్ప బలాన్ని బట్టి ఫలితముంటుంది. పనులను మధ్యలో అస్సలు ఆపకూడదు. బంధు, మిత్రుల వల్ల కలిసి వస్తుంది. వ్యాపారంలో శ్రమ ఫలిస్తుంది. వారం మధ్యలో విజయం వరిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించడం ఉత్తమం.

Visitors Are Also Reading