Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి లాభాలుంటాయి

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు 2023 ఆ రాశుల వారికి లాభాలుంటాయి

by Anji
Ad

Weekly Rasi Phalau in Telugu 2023: ఈ ఏడాది  యొక్క రాశి ఫ‌లాలు  చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి యొక్క వార ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu

Advertisement

Weekly Horoscope in Telugu

Weekly Horoscope in Telugu 08.01.2023 నుంచి 14.01.2023 వరకు

మేషం :

Mesha

Mesha

ఈ రాశివారికి కాలం కాస్త వ్యతిరేకంగా ఉంటుంది. పొరపాట్లు జరుగకుండా జాగ్రత్త పడాలి.  ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లండి. వారం మధ్యలో ఓ సమస్య తొలగిపోతుంది. వ్యాపారంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు పని చేస్తాయి.

Weekly Horoscope in Telugu 2023: వృషభం 

Weekly Rasi Phalau in Telugu

Weekly Rasi Phalau in Telugu

అద్భుతమైన విజయం సాధిస్తారు. రోజు రోజుకు గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలుంటాయి. అవసరాన్ని  దృష్టిలో పెట్టుకొని శ్రమించాలి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. బంగారు భవిష్యత్ కలుగుతుంది. విజ్ఞానవంతులు అవుతారు. కుటుంబపరంగా ఆనందించే అంశాలు ఉంటాయి. వ్యాపారం కలిసొస్తుంది. 

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

మీ లక్ష్యం నెరవేరాలంటే..కృషి చాలా అవసరం. తెలివితేటలతో వ్యవహరించాలి. సమయం, సందర్భం రెండింటినీ సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. దృఢ సంకల్పాన్ని వీడవద్దు. ఉద్యోగ, వ్యాపారాల్లో ఒత్తిడి ఉంటుంది. ఆవేశ పరిచే పరిస్థితులకు దూరంగా ఉండడం ఉత్తమం. 

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

పలు మార్గాలలో విజయం మీకు వరిస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకుంటే నిర్ణయాలు బంగారు భవిష్యత్ ని ఇస్తాయి. తొందరపాటు అసలు పనికిరాదు. వ్యాపారంలో అంచెలంచెలుగా ఎదుగుదలకు అవకాశముంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. కీర్తి ప్రతిష్టలు రోజు రోజుకు పెరుగుతాయి.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

విశేషమైన శుభ ఫలితాలు ఉంటాయి. ఓర్పుతో ఉపయోగించుకోవాలి. ఉద్యోగంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. మొహమాటం వల్ల నష్టం కలిగే అవకాశముంది. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. పనులలో ఆలస్యం గోచరిస్తుంది. బాధ్యతల నిర్వహణలో ముఖ్యమైన వ్యక్తుల సలహా చాలా అవసరం.

Weekly Horoscope in Telugu : కన్య

Advertisement

Kanya

Kanya

వ్యాపార రంగం అనుకూలంగా ఉంటుంది. స్థిరమైన బుద్ధితో పని చేస్తే శుభం జరుగుతుంది. ఉద్యోగంలో తెలియని ఒత్తిడి ఉంటుంది. సున్నితంగా సంభాషించడం ఉత్తమం. కుటుంబ సభ్యులతో సంప్రదించి కీలక నిర్ణయాలు తీసుకోవాలి. దగ్గరివారితో విభేదాలు రానీయకూడదు. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పని పూర్తి అవుతుంది.

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

ఉద్యోగంలో పలువురు అభినందిస్తారు. కాలం సంతోషంగా గడుస్తుంది. సకాలంలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. గందరగోళ పరిస్థితిని తలెత్తకుండా చూసుకోవాలి. వారం మధ్యలో మంచి జరుగుతుంది. ఆపద తొలగిపోతుంది.  వివాదాలు తలెత్తే ఆస్కారముంది.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

అన్ని విధాలుగా కలిసొస్తుంది. ఉద్యోగంలో అధికారికంగా లాభం కలుగుతుంది. అపోహలు తొలగిపోతాయి. ప్రారంభించిన కార్యాలు పూర్తి అవుతాయి. వ్యాపారంలో కలిసొస్తుంది. అంచెలంచెలుగా ఎదుగుతారు. నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి. భూ గృహ వాహనాది శుభయోగాలు ఉంటాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం చాలా ఉత్తమం. 

Weekly Horoscope in Telugu : ధనుస్సు

Dhanassu

Dhanassu

ధనుస్సు రాశి గల ఉద్యోగస్తులకు శుభ ఫలితాలుంటాయి. బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తే అంతా మంచి జరుగుతుంది. ఆర్థికంగా లాభాలుంటాయి. ప్రతీ పని లోతుగా ఆలోచించాలి. బుద్ధిబలంతో అధిగమించాలి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పని పూర్తవుతుంది.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

ఆర్థికంగా ప్రయోజనాలుంటాయి. శ్రమను బట్టి ఫలితముంటుంది. ఉద్యోగం అనుకూలంగా ఉంటుంది. సున్నితమైన అంశాలలో లోతుగా స్పందించకూడదు. మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేయండి. వ్యాపారంలో ఎవ్వరినీ నమ్మకూడదు. మొహమాటం వల్ల ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోండి.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

అద్భుతమైన ఫలితాలుంటాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. అద్భుతమైన ఫలితాలు పొందుతారు. వివాదాలు తొలగిపోతాయి. ఉద్యోగంలో అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. స్వయం కృషితో మీ లక్ష్యాన్ని చేరుకోండి. 

Weekly Rasi Phalau in Telugu : మీనం

Meena

Meena

మీ కోరికలు తీరుతాయి. అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధిస్తారు. బుద్ధిబలంతో అధికారులను మెప్పిస్తారు. ఉద్యోగంలో చాలా బాగుంటుంది. అపోహలు తొలగిపోతాయి. కాలం మీకు సహకరిస్తోంది. వ్యాపారంలో మేలు జరుగుతుంది. ఆర్థికంగా చాలా లాభపడుతారు. 

Visitors Are Also Reading