Home » Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌తిభ‌తో కీర్తిని సంపాదిస్తారు

Weekly Horoscope in Telugu : ఈ వారం రాశి ఫలాలు ఆ రాశి వారు ప్ర‌తిభ‌తో కీర్తిని సంపాదిస్తారు

by Anji
Ad

రాశి ఫ‌లాలు డైలీ చ‌ద‌వ‌డం వ‌ల్ల ఏ రాశి వారి ఫ‌లితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఈ వారం ఎవ‌రెవ‌రి రాశి ఫ‌లాలు ఏవిధంగా ఉన్నాయో ఇప్పుడు మ‌నం తెలుసుకుందాం.

Weekly Horoscope in Telugu 26.06.2022 నుండి 02.07.2022 వరకు

మేషం :

Mesha

Mesha

ఉద్యోగంలో స‌త్ఫ‌లితాలు ఉంటాయి. అధికార బ‌లం పెరుగుతుంది. ప్ర‌తిభ‌తో కీర్తిని సంపాదిస్తారు. స‌మాజంలో ఉన్న‌త స్థితి గోచ‌రిస్తుంది. ప్ర‌తి ప‌ని మ‌న‌సుపెట్టి చేయండి. మంచి భ‌విష్య‌త్ ల‌భిస్తుంది. ఆర్థికంగా మిశ్ర‌మ‌కాలం న‌డుస్తుంది. వ్యాపారంలో అధిక శ్ర‌మ సూచితం. ఒక స‌మ‌స్య తొలగిపోతుంది.

Advertisement

Weekly Horoscope in Telugu: వృషభం 

Vrushabha

Vrushabha

స్వ‌ల్ప విఘ్నాలు ఉన్నా విజ‌యం వ‌రిస్తుంది. అదృష్ట‌యోగాలుంటాయి. లోతుగా ఆలోచించాలి. ధ‌ర్మ‌మార్గంలో ముందుకు సాగితే మంచిది. ఉద్యోగంలో త‌గిన స‌హ‌కారం ల‌భిస్తుంది. తిరుగులేని శ‌క్తిగా ఎదుగుతారు. అధికార లాభ‌ముంటుంది. ఆర్థికంగా క‌లిసి వ‌స్తుంది.

Weekly Horoscope in Telugu : మిథునం

Mithuna

Mithuna

మ‌నోబ‌లం విజ‌యానికి మూలం. ముఖ్య‌కార్య‌క్ర‌మాల్లో శ్ర‌ద్ధ చూపాలి. శాంత చిత్తంతో ల‌క్ష్యాల‌ను పూర్తి చేయండి. అధిక చ‌ర్చ‌ల వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఉద్యోగ‌ప‌రంగా మిశ్ర‌మ‌కాలం. చిన్న పొర‌పాటు కూడా ఆందోళ‌న‌కు గురిచేస్తుంది. వ్యాపారంలో జాగ్ర‌త్త‌. ఆర్థిక ఇబ్బందులు ఎదుర‌వుతాయి.

Weekly Horoscope in Telugu : కర్కాటకం

Karkataka

Karkataka

 

అదృష్ట యోగం ఉంటుంది. ప‌నిలో నైపుణ్యం పెరుగుతుంది. కాలం అనుకూలంగా ఉంటుంది. అవ‌కాశాల‌ను సద్వినియోగం చేసుకోవాలి. ఆర్థికాభివృద్ధి సూచితం. ఉద్యోగంలో గుర్తింపు, గౌర‌వం పెరుగుతాయి. వ్యాపారంలో శ్ర‌ద్ధ చాలా అవ‌స‌రం.

Weekly Horoscope in Telugu : సింహం

Simha

Simha

అద్భుత‌మైన విజ‌యం సాధిస్తారు. ఉద్యోగంలో ఉన్న‌త స్థితి ల‌భిస్తుంది. కొంద‌రి వ‌ల్ల ఆటంకాలు ఎదురైన‌ప్ప‌టికీ శాంతంగా ప‌రిష్క‌రించుకోవాలి. వ్యాపారం బాగుంటుంది. అభివృద్ధి దిశ‌గా ఆలోచిస్తారు. మిత‌రుల అండ‌తో ఒక పని పూర్త‌వుతుంది. ముఖ్య‌కార్యాల‌ను మ‌ధ్య‌లో ఆప‌కుండా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి.

Weekly Horoscope in Telugu : కన్య

Kanya

Kanya

కార్య‌సిద్ధి ఉంది. ప‌నులు పూర్త‌వుతాయి. చంచ‌ల‌త్వం లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో ఉత్త‌మ ఫ‌లితం ఉంది. ఆశ‌యం నెర‌వేరుతుంది. ఆర్థిక‌స్థితి బాగుంటుంది. వ్యాపారంలో పొరపాట్లు జ‌రుగ‌కుండా జాగ్ర‌త్త ప‌డాలి. సొంత నిర్ణ‌యం, సౌమ్య‌భాష‌ణం మేలు చేస్తాయి. ఇంట్లో వారితో త‌ర్కించ‌వద్దు.

Advertisement

Weekly Horoscope in Telugu : తుల

Thula

Thula

మాన‌సిక దృఢ‌త్వం కాపాడుతుంది. ముఖ్య‌మైన ప‌నుల్లో విజ‌యం ల‌భిస్తుంది. ఒత్తిడి క‌లిగించే ప‌రిస్థితుల‌కు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో శ్ర‌ద్ద పెంచాలి. బాధ్య‌త‌ల‌ను స‌కాలంలో పూర్తి చేయాలి. వ్యాపారంలో స‌మ‌స్య‌లు ఎదురుకాకుండా జాగ్ర‌త్తప‌డాలి. ధ‌న‌లాభం ఉంది. ద‌గ్గ‌రివారి సూచ‌న‌లు అవ‌స‌రం అవుతాయి.

Weekly Horoscope in Telugu : వృశ్చికం 

VruChika

VruChika

నూత‌న ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. ఉద్యోగంలో అభివృద్ధి సూచితం. న‌మ్మిన ధ‌ర్మం మిమ్మ‌ల్ని ముందుకు అద్భుత‌మైన కార్య‌సిద్ధిని ఇస్తాయి. బాధ్య‌త‌ల‌ను స‌మ‌ర్థ‌వంతంగా పూర్తి చేస్తారు. ధ‌న‌లాభం ఉంది. ఇంట్లో శుభం జ‌రుగుతుంది.

Weekly Horoscope in Telugu : ధనస్సు

Dhanassu

Dhanassu

ప‌ట్టుద‌ల‌తో ల‌క్ష్యాన్ని చేర‌తారు. ఉద్యోగంలో ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. సున్నిత‌మైన అంశాల్లో లోతుగా ఆలోచించ‌వ‌ద్దు. ధ‌ర్మ‌మార్గంలో ముందుకు సాగండి. గంద‌ర‌గోళ స్థితి నుంచి చాక‌చ‌క్యంగా బ‌య‌ట‌ప‌డాలి. వ్యాపారంలో ఇబ్బందులుంటాయి. ఆవేశం అస‌లు ప‌నికిరాదు. మిత‌భాష‌ణం మేలు చేస్తుంది.

Weekly Horoscope in Telugu : మకరం

Makara

Makara

కాలం అన్ని విధాలుగా స‌హ‌క‌రిస్తోంది. ఉద్యోగంలో క్ర‌మంగా అభివృద్ధిని సాధిస్తారు. ప్ర‌శంస‌లు ఉన్నాయి. ప్రారంభించిన ప‌నులు త్వ‌ర‌గా పూర్తి అవుతాయి. వ్యాపార విజ‌యం ఉంది. ధ‌న‌లాభం సూచితం. నూత‌న మార్గాల్లో పైకి వ‌స్తారు స్థిర‌త్వం వ‌స్తుంది. మంచి భ‌విష్య‌త్ ప్ర‌శాంత‌మైన ఈవితం ల‌భిస్తాయి. మిత్రుల అండ పెరుగుతుంది.

Weekly Horoscope in Telugu : కుంభం

Kumbham

Kumbham

 

అదృష్ట‌కాలం న‌డు్తుంది. కార్య‌సిద్ధి అభిష్ట‌సిద్ధి విశేషంగా ఉంటాయి. అధికార లాభం ఉండే సూచ‌న‌లున్నాయి. ప్ర‌తిభ‌తో పెద్ద‌ల‌ను ప్ర‌సన్నం చేసుకుంటారు. ఆర్థిక అంశాలు బాగుంటాయి. ధ‌న ధాన్య లాభ‌ముంటుంది. బంధు, మిత్రుల‌తో ఆనందిస్తారు. వారం మ‌ధ్య‌లో క‌లిసి వ‌స్తుంది. ఇంట్లో శుభం జ‌రుగుతుంది.

Weekly Horoscope in Telugu : మీనం

Meena

Meena

మ‌నోబ‌లం కాపాడుతుంది. ఒక ఉప‌ద్ర‌వం నుండి బ‌య‌ట‌ప‌డ‌తారు. వ్యాపార బ‌లం పెరుగుతుంది. ఆర్థిక స్థితి అనుకూలిస్తుంది. ఉద్యోగంలో స‌మ‌యానుకూలంగా వ్య‌వ‌హ‌రించండి. ఒత్తిళ్లు త‌గ్గుతాయి. ధ‌న‌లాభం సూచితం. నిండు మ‌న‌సుతో చేసే ప‌ని క‌లిసి వ‌స్తుంది. ప్ర‌య‌త్నాలు కార్య‌రూపం దాల్చుతాయి. ఆత్మీయుల వ‌ల్ల లాభ‌ప‌డ‌తారు.

Also Read : 

Today rashi phalau in telugu: నేటి రాశి ఫలాలు ఆ రాశి వారికి ఓర్పు చాలా అవ‌స‌రం

Visitors Are Also Reading