Home » త్రిష నిశ్చితార్థం తర్వాత పెళ్లి క్యాన్సిల్..కారణం ఏంటో తెలుసా..?

త్రిష నిశ్చితార్థం తర్వాత పెళ్లి క్యాన్సిల్..కారణం ఏంటో తెలుసా..?

Ad

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడు ఎక్కువగా కనిపించడం లేదు కానీ, ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని కొన్ని సంవత్సరాల పాటు ఒక ఊపు ఊపింది. నాలుగు పదుల వయస్సు దాటిన ఇప్పటికి తరగని అందంతో కుర్ర హీరోయిన్లకు పోటీనిస్తోంది. కోలీవుడ్ ఇండస్ట్రీలో ఇంకా తన స్టార్డం కొనసాగిస్తోంది. అలాంటి త్రిషాకు ఇంత వయసు వచ్చినా కానీ పెళ్లి జరగలేదు.

also read:బెల్లంకొండ ‘ఛత్రపతి’ ట్రైలర్ చూశారా..? అద్భుతమే..!

Advertisement

కానీ ఆమె గతంలో ఓసారి ఒక నిర్మాత వ్యాపారవేత్త అయినటువంటి వరుణ్ మానియన్ తో నిశ్చితార్థం జరిగి బ్రేకప్ అయిందట. అలా నిశ్చితార్థం అయిందో లేదో కానీ వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారని వార్తలు వినిపించాయి. ఇలా త్రిష పెళ్లి వరకు వెళ్లి ఆగిపోయింది. పెళ్లి తర్వాత త్రిష కుటుంబ సభ్యులు సినిమాలకు దూరం కావాలని చెప్పారట.

Advertisement

also read:మ్యాచ్ జరుగుతుండగా కోహ్లీ కాళ్లు మొక్కన అభిమాని.. దీనికి విరాట్ ఏం చేశాడో తెలుసా ?

అందుకే త్రిష ఈ పెళ్లికి అంగీకరించలేదు. పెళ్లి కోసం తనకిష్టమైన నటన రంగానికి దూరం కావలసి రావడం ఇష్టం లేక తన నిశ్చితార్థం బ్రేకప్ చెప్పుకొని తిరిగి సినిమా ఇండస్ట్రీలోకి వచ్చినట్టు తెలుస్తోంది. హీరోయిన్ ఆఫర్లు రాకపోతే క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా కొనసాగుతానని త్రిష కచ్చితంగా తెగేసి చెప్పిందట. దీనివల్లే వరుణ్ ఫ్యామిలీ ఈ పెళ్లిని రద్దు చేసినట్టు తెలుస్తోంది.

also read:నిద్రపోతుంటే పీకపై దయ్యం కూర్చున్నట్టు అనిపిస్తోందా.. అయితే ప్రమాదమే..?

Visitors Are Also Reading