హీరోల రెమ్యున‌రేష‌న్..10ఏళ్ల క్రితం ఎంత ఇప్పుడెంత‌…!

ప‌దేళ్ల‌క్రితం ప్ర‌భాస్ చేసిన మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ డార్లింగ్ సినిమాల‌కు రూ.5కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నారు.

ప‌దేళ్ల క్రితం చ‌ర‌ణ్ హీరోగా న‌టించిన ఆరెంజ్ సినిమాకు రూ.6కోట్ల రెమ్యున‌రేష‌న్ ను తీసుకున్నాడు.

ఎన్టీఆర్ ప‌దేళ్ల క్రితం చేసిన అదుర్స్ సినిమాకు రూ.9 కోట్ల రెమ్యున‌రేష‌న్ ను తీసుకున్నారు.

ప్రిన్స్ మ‌హేశ్ బాబు దూకుడు, ఖ‌లేజా సినిమాల‌కు 8 నుండి 9 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌ట‌

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ జ‌ల్సా, కొమురం భీం సినిమాల‌కు రూ.8 నుండి 9 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకున్నార‌ట‌.