యాక్టర్ సురేఖ వాణి

యాక్టర్ సురేఖ వాణి భర్త 2019లో మరణించారు. ఆయన పేరు సురేష్ తేజ.

మీనా

ఎన్నో సినిమాల్లో నటించిన మీనా భర్త 2022 జూన్ 29న హఠాత్తుగా మరణించారు. ఆయన పేరు విద్యాసాగర్.

డిస్కో శాంతి

తన భర్త రియల్ స్టార్ శ్రీహరి ని కోల్పోయింది. 2013లో శ్రీహరి మరణించారు.

బోనీకపూర్

పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన బోనీకపూర్ భార్య, అలనాటి అందాల తార శ్రీదేవి 2018లో కన్నుమూశారు.