ప‌వ‌ర్ స్టార్ స‌తీమ‌ణి అన్నా లెజెనోవా అన్ని కోట్లకు అధిప‌తా..?

ప‌వ‌ర్ స్టార్ వ‌ప‌న్ క‌ల్యాణ్ ర‌ష్యా దేశ‌స్థురాలు అన్నా లెజెనోవాను ప్రేమ‌వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. తీన్మార్ సినిమాలో అన్నా లెజెనోవా న‌టించారు. ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలోనే ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆమెతో ప్రేమ‌లో ప‌డ్డారు.

ఇక ఎక‌నామిక్ టైమ్స్ ప్ర‌కారం అన్నా లెజెనోవా ఆస్తుల విలువ 1800 కోట్లుగా ఉంది. అంతే కాకుండా అన్నా లెజెనోవా క్రిస్టియ‌న్ మ‌తానికి చెందిన‌వారు. మొద‌టిసారిగా ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నాలెజెనోవాల‌కు 2011లో ప‌రిచ‌యం ఏర్పడింది.

ఇక 2013లో వీరిద్ద‌రూ పెళ్లి చేసుకుని ఒక్క‌ట్ట‌య్యారు. వీరికి ఓ కూతురు మ‌రియు కుమారుడు ఉన్నారు. కూతురు పేరు పొలేనా మ‌రియు కుమారుడు మార్క్ శంక‌ర్ లు ఉన్నారు.

ఇక గ‌తంలో అన్నా లెజెనోవా మోడ‌ల్, న‌టి అయిన‌ప్ప‌టికీ ఆమె సోష‌ల్ మీడియాకు దూరంగా ఉంటారు.