కేవ‌లం రింగ్ టోన్స్ పైన 1.4 కోట్లు క‌లెక్ట్ చేసిన సినిమా!

They call him a cool cool angry man Super andhra thelusa….. జ‌ల్సా అంటూ సాగే పాట‌, మై హార్ట్ ఈజ్ బీటింగ్ అంటూ మ‌రో పాట‌, ఛ‌లొరె ఛ‌లొరే అంటూ ఇంకో పాట‌,

గాల్లో తేలిన‌ట్టుందే అంటూ మ‌రో మెలొడీ…మొత్తంగా 2008లో ఎక్క‌డ విన్నా ఈ పాట‌లే….అందుకే ఈ పాట‌ల‌న్నీ క‌లిసి ఓ కొత్త రికార్డ్ ను సృష్టించాయి. ఆ రికార్డ్ ఏంటంటే…

ప‌వ‌న్ క‌ళ్యాణ్ త్రివిక్ర‌మ్ కాంబోలో వ‌చ్చిన జ‌ల్సాతో ప‌వ‌న్ ఖుషి త‌ర్వాత ఆ రేంజ్ హిట్ కొట్టాడు. 20 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన ఈ సినిమా ఆడియో రైట్స్ ను ఆదిత్య మ్యూజిక్ 90 లక్షలకు కొన్నారు, ఇదో రికార్డ్ !

దేవిశ్రీప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ ను అందించాడు. సంజ‌య్ సాహూ ( ప‌వ‌న్ క‌ళ్యాణ్ ) క్యారెక్ట‌ర్ ఇంట్రోకు మ‌హేష్ బాబు వాయిస్ ఓవ‌ర్ అందించాడు.

బంగారం మూవీ క్లైమాక్స్ షూట్ చేస్తున్న‌ప్పుడు త్రివిక్ర‌మ్ వ‌చ్చి ప‌వ‌న్ ను క‌లిసి జ‌ల్సా స్టోరీ చెప్పాడు