1970లో కేవలం 16 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి ఎన్టీఆర్ తో ఎన్నో సినిమాల్లో హీరోయిన్ గా చేసింది

అలాంటి శ్రీదేవి బాలకృష్ణతో రెండు సినిమాలు మిస్ అయ్యాయి దీనికి ప్రధాన కారణం బాలయ్య తండ్రి ఎన్టీఆర్. ఆ విశేషాలు ఏంటో చూద్దాం.

1987 గ్రేట్ డైరెక్టర్ రాఘవేంద్రరావు డైరెక్షన్లో బాలయ్య హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా “సామ్రాట్” సినిమా చేద్దామని అనుకున్నారట.

కానీ ఆయన తండ్రి ఎన్టీఆర్ కు ఈ కాంబినేషన్ నచ్చకపోవడంతో రిజెక్ట్ అయింది. ఈ విధంగా మొదటిసారి రావలసిన సినిమా మిస్ అయింది.

దీని తర్వాత 1989లో మరో సెన్సేషనల్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి దర్శకత్వంలో “భలే దొంగ” సినిమాలో శ్రీదేవి బాలకృష్ణ హీరో హీరోయిన్లుగా నటింపజేయాలని అనుకున్నారట

కొంతమంది నందమూరి అభిమానులు ఈ ప్రయత్నానికి అడ్డుకట్ట వేశారట దీనివల్ల అప్పుడు మరోసారి వీరికి కాంబో మిస్సయింది